భయ పెడుతున్నహన్సిక, త్రిష..ల కళావతి ట్రైలర్!

ప్రజెంట్ తెలుగు సినిమాలు హర్రర్ కమ్ కామెడీ స్టోరీల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి… ప్రేమ కథా చిత్రమ్ నుండి మొదలైన ఈ ట్రెండ్ గీతాంజలి తో పీక్స్ కు వెళ్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరహాలోనిదే కళావతి సినిమా.. చంద్రకళకు సీక్వెన్స్ గా విడుదలకు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు. చాలా గ్యాప్ తర్వాత కమల్ చీకటి రాజ్యం సినిమాతో త్రిష మరోమారు వెండితెర మీద కనిపించి అలరించింది…ఇప్పుడామె కు జంటగా హన్సికా కూడా యాడ్ కానుంది.

maxresdefault

Watch Video:

Comments

comments

Share this post

scroll to top