“కాజల్” ను “బిత్తిరి సత్తి” ఎలా ఆటపట్టించాడో తెలుసా.? దెబ్బకు “రానా” అలా అనేసరికి కామెంట్స్ లో రానాను తిట్టారు!

‘నేను రాజు నేనే మంత్రి’ సినిమాలో రానా పొలిటికల్ గెటప్ ఏమో కాని.. రానాకి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది అనేదే పెద్ద న్యూస్ అయ్యింది. ఈ సినిమాలో రానా ఒక వైపు అదికారం కోసం తన ప్రయత్నాలు చేస్తున్న మరో వైపు కాజల్ తో తన రొమాన్స్ ఆపటం లేదు. ఇప్పటికే రానా కాజల్ జంట అందరిని ఆకట్టుకుంది. అయితే మరో  బ్యూటీ క్యాథరీన్ త్రెసా కూడా మరో హీరోయన్ గా నటిస్తుంది. సురేశ్ బాబు నిర్మించిన నేనే రాజు నేనే మంత్రి ఈ నెల 11 న విడుదల అవుతుంది. తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా కాజల్ అగర్వాల్ – క్యాథరీన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అనూప్ రుబెన్స్ అందిస్తున్నాడు.

watch video here:

ఈ సినిమాకి సంబందించిన ఒక ఈవెంట్ నిన్న జరిగింది. ఈవెంట్ లో బిత్తిరి సత్తి,రచ్చ రవి కామెడీ చేసారు. మధ్యలో కాజల్ ను ఆటపట్టించారు. 50 కిలోల బరువు కూడా లేవు 50 సినిమాల్లో ఎలా చేసావు అని రచ్చ రవి అన్నాడు. రానా “4 అడుగులు కూడా లేవు, నువ్వే నాలుగు సినిమాల్లో చేసావు” కదా అని రచ్చ రవి అన్నాడు. కాజల్ విటమిన్ పాట చేస్తుందా అని బిత్తిరి సత్తి అడిగాడు. అలాంటిది ఏం లేదు అన్నాడు రానా. రానా అలా అనేసరికి కామెంట్స్ లో రానా కు పొగరు పట్టింది అని తిట్టారు ఆడియన్స్.

watch video here:

Comments

comments

Share this post

scroll to top