మీకు కబాలి టికెట్స్ దొరికలేదా? అయితే మీరు వీళ్లలా ట్రై చేసినట్టు లేరు.

కబాలి….ఇప్పుడు ఈ పేరే ఒక బ్రాండ్. ఆటో టు కార్… బైక్ టు ఏరోప్లేన్.. డాన్ లుక్ లో ఉన్న తలైవా పోస్టర్లే.!  ఇలాంటి సినిమాను చూడాలని ఎవరు కోరుకోరు చెప్పండి? కానీ పరిస్థతి మరోలా ఉంది.  బ్లాక్ లో కాదు కదా..సగం ఆస్తులు అమ్ముకున్నా… కబాలి ఫస్ట్ వీక్  టికెట్లు దొరికే ఛాన్స్ కనిపించట్లేదు. తమిళ, తెలుగు ప్రాంతాల్లోనే కాదు..విదేశాల్లో కూడా సేమ్ సీనే.! ఎండాకాలంలో…..నీళ్ల కోసం ట్యాంకర్ల ముందు జనాలు నిలబడ్డ మాదిరిగా.. గూడ్స్ రైలు పెట్టెల్లా…చాంతాడంత లైన్ టికెట్ కౌంటర్ల ముందు.

కబాలి టికెట్స్ సాధించడం లాంటి   సీరియస్ విషయాన్ని….తమదైన స్టైల్లో…కాస్తంత ఫన్ ను యాడ్ చేసి చూపించారు క్రేజీలేజీ గాయ్స్. కబాలి టికెట్ల సాధననే ఓ మిషన్ గా పెట్టుకొని…. చూసేవాళ్లకు చెమటలు పట్టించేలా చేశారు. అంతా చేసి టికెట్లు సాధించి…చివరకు ఏం చేశారో మీరే చూడండి.

Comments

comments

Share this post

scroll to top