రజనీకాంత్ కబాలి టీజర్ విడుదల.

రోబో తర్వాత సక్సెస్ కోసం  ఎదురుచూస్తున్న రజనీకాంత్ కాబలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  ఓ డాన్ పాత్రలో ద్విపాత్రాభినయంతో రజనీ అలరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. రాధికా ఆప్టే రజనీ సరసన నటిస్తుంది. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 3 న విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ టీజర్ వరకు చూస్తే ఏజ్డ్ పాత్రలో డాన్ గా రజనీ కనిపిస్తున్నారు. ఆయన భార్య గా తెలుగుదనం ఉట్టిపడే చీరకట్టు లో రాధికా ఆమ్టే కనిపించడం….బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.

రోబో తర్వాత వచ్చిన కొచ్చెడయాన్….లింగా సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో రజనీ హిట్ కోసం  వెయిట్ చేస్తున్నాడు. కబాలి ఆ కొరతను తీరుస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top