కబాలి రివ్యూ & రేటింగ్ ( తెలుగులో……)

Poster:

Kabali-Telugu-Movie-Review-Rating-hit-or-flop

Cast & Crew:

 • హీరో హీరోయిన్స్:  రజినీ కాంత్ , రాధికా ఆమ్టే.
 • సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్.
 • దర్శకుడు: రంజిత్
 • నిర్మాత: కలైపులి S థను.

Story:

మలేషియా జైలు లోంచి ఇరవై సంవత్సరాల తరవాత బయటకి వస్తాడు కబాలి.  మలేషియా లో ఇబ్బందులు ఎదురుకొంటున్న భారతీయులని  ఆదుకునేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతాడు. ఈ పోరాటపటిమ వల్లే…కబాలి డాన్ గా ఎదుగుతాడు. గతంతో పోల్చితే…ఇప్పుడు మరింత వివక్ష పెరిగిపోయిందంటూ  రజినీ చేసే ఎదురుదాడులతో, అతి పెద్ద ట్విస్ట్ తో  ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.

సెకండాఫ్ కు వచ్చేసరికి తన భార్యను చంపిన వ్యక్తిని గురించిన సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…తన భార్య బతికే ఉందని తెలుసుకుంటాడు కబాలి…ఆమెను కలిసేందుకు ఇండియాకు రావడం, ఈ మద్యలో గల భారీ సెంటిమెంట్ సన్నివేశాలతో కథ ముగుస్తుంది.

Plus Points:

 • రజినీకాంత్ వన్ మ్యాన్ షో… ట్రైలర్ నుండి సినిమా వరకు.
 • పాత్రకు న్యాయం చేసిన రాధికా ఆమ్టే.
 • టైటిల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
 • ఇంట్రడక్షన్ సీన్,  ఇంటర్వెల్ బ్యాంగ్..పీక్స్ .

Minus Points:

 • కథ
 • స్లో నేరేషన్
 • డైరెక్షన్
 • మ్యూజిక్
 • సెకెండాఫ్.
 • మితిమీరిన ఎక్స్ పెక్టేషన్.
 • పైరసీని తట్టుకోలేకపోవడం.

Verdict:

ఊహించిన దమ్ములేదు భయ్యో.!

Ratting:  2.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top