LEAKED VIDEO: “కాటమరాయుడు” లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదుర్స్…”జివ్వు జివ్వు” సాంగ్ అయితే జాతరే!

“పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” కి ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి మన తెలుగు ఆడియన్స్ కి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట!…సినిమాలతోనే కాదు రాజకీయాలతో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు “పవన్ కళ్యాణ్”…”సర్దార్ గబ్బర్ సింగ్” ప్లాప్ అవ్వడం తో ఫాన్స్ అంత నిరాశగా ఉన్నారు…”అత్తారింటికి దారేది” తరవాత మరో హిట్ అందుకోలేదు పవన్ కళ్యాణ్..”గోపాల గోపాల” హిట్ అయినప్పటికీ అందులో చేసింది ప్రత్యేక పాత్ర..అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ అంత “కాటంరాయుడు” కోసం ఎదురు చూస్తున్నారు!…

>>>Kaatamarayudu story, review & rating (Telugu) <<<

Watch Video Here:

>>> “కాటమరాయుడు”  స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో) మీరే చూడండి! <<<

>>>కాటమరాయుడు కథ ఏంటి?<<<

Cast & Crew:

నటీనటులు: పవన్ కళ్యాణ్ , శృతి హస్సన్, శివ బాలాజీ, కమల్ కామరాజ్, అజయ్, ఆలీ

సంగీతం: అనూప్ రూబెన్స్

దర్శకుడు : కిషోర్ కుమార్ (డాలీ)

నిర్మాత: శరత్

Comments

comments

Share this post

scroll to top