కే ఏ పాల్ పార్ట్ 2 పార్ట్ జోక్స్ .. నవ్వలేక మీ పొట్ట చెక్కలైతే మా భాద్యత కాదు.!! Watch Video !

కే.ఏ.పాల్, ఇతగాడంటే తెలియని తెలుగు వాడు ఉండడు, ఒకప్పుడు ప్రపంచ దేశాలు అన్ని తిరిగి శాంతి సభలు అంటూ పెద్ద పెద్ద వ్యక్తుల ముందు ప్రసంగాలు ఇచ్చాడు, కానీ కొంత కాలంగా అగ్న్యాతంలోకి వెళ్లిన ఇతగాడు. ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ అధినేత గా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు.

తను తలుచుకుంటే పవన్ కళ్యాణ్ ని సీఎం చేస్తా అని, పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే కలిసి పని చేస్తాం ఇద్దరం అని చెప్పారు, కొంతసేపటి తరువాత పవన్ కళ్యాణ్ కి గెలిచాక ఉప ముఖ్యమంత్రి పదవో, లేదా ముఖ్య మంత్రి తరువాత ఏది పెద్ద పదవి అయితే అది ఇస్తా అని అన్నారు.

ప్రస్తుతం కే.ఏ.పాల్ పవన్ పైన చేసినా వ్యాఖ్యలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యాయి, అసలు నువ్వెవరు రా మా అన్న కి ఉపముఖ్య మంత్రి పదవి సీట్ ఇస్తా అనడానికి అంటూ పవన్ ఫాన్స్ పాల్ పైన మంది పడుతున్నారు. ఇక అదే ఇంటర్వ్యూ లో పాల్ మాట్లాడుతూ, నాకు పిచ్చి ఉంది అని ప్రచారం చేస్తున్నారు, అది అబద్ధం, నా మానసిక స్థితి బాగుంది, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాల్ ఆవేదన వ్యక్తం చేసాడు. నన్ను కమెడియన్ ల చూపిస్తున్నారు కావాలనే, ఎందుకో తెలీదు మరి అంటూ కే.ఏ.పాల్ తెలిపారు. నేను ప్రజలకు మంచి చేస్తా, తెలుగు రాష్ట్రాలని డెవలప్ చేస్తా, దేశాన్ని డెవలప్ చేస్తా, నాకు ఛాన్స్ ఇవ్వండి, నాతో కలిసి రండి, అందరం కలిసి దేశాన్ని అభివృద్ధి చేద్దాం అంటూ పాల్ చెప్పారు.

ఉన్నట్టుండి తెలుగు ప్రజల పైన ఇంత ప్రేమ ఏమిటి అంటూ పాల్ ని సోషల్ మీడియా లో ట్రోల్ చేయడం మొదలెట్టారు, పాల్ పెట్టిన ప్రజా శాంతి పార్టీ తో సీమాంధ్రలో టీడీపీ, వైకాపా పార్టీ లకు పోటీనిస్తుందా లేక చాలా పార్టీ ల మాదిరిగానే కనుమరుగైపోతదా అనేది రానున్న ఎన్నికల ఫలితాల్లో తేలిపోతుంది.

Watch Video :

Comments

comments

Share this post

scroll to top