సడన్ గా ఎలిమినేట్ ఎందుకయ్యారో చెప్పిన “జ్యోతి”..! ఇంటర్వ్యూ మధ్యలో జ్యోతి కొడుకు వచ్చి..! [VIDEO]

బిగ్ బాస్ షో నుండి ఫ‌స్ట్ ఎలిమినేట‌ర్ జ్యోతి..ఓ టీవి ఛాన‌ల్ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు జ్యోతి.! నేను ఎవ్వరు మాట వినని మిగితా టీమ్ మేట్స్ అంద‌రూ క‌ల్సి త‌న‌ను కార్న‌ర్ చేసి ఎలిమినేట్ చేశార‌నుకుంటా అని త‌న మ‌న‌స్సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు జ్యోతి. అంద‌రూ అనుకుంటున్న‌ట్టు తాను కాన‌ని..అదే నిరూపించుకోవ‌డం కోసం బిగ్ బాస్ షోకు వెళ్ళానని చెప్పుకొచ్చారామె.!

ఆ షో కోసం..కొడుకును హాస్ట‌ల్ లో చేర్పించి మ‌రీ వ‌చ్చిన జ్యోతి..త‌న కొడుకు గురించి చెప్పుకొచ్చారు. గాడ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నాకు వీడే అంటూ క‌న్నీళ్ళ‌ప‌ర్యంతమ‌య్యారు. నా కోసం ఇంటి ద‌గ్గ‌ర వెయిట్ చేసే ఓకే ఒక వ్య‌క్తి వీడంటూ కొడుకును ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు తీసుకొని ముద్దుపెట్టారు.!

ఇక త‌న కెరీర్ గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ్యోతి నిర‌భ్యంత‌రంగా స‌మాధానాలు చెప్పారు. హీరోయిన్ అవుదామ‌ని ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి…ఏవిధంగా ఓ ర‌క‌మైన పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారో వివ‌రించారు ఈ ఇంట‌ర్వ్యూలో….

 

watch video here:

Comments

comments

Share this post

scroll to top