Cast&crew:
- నటీనటులు:నారా రోహిత్,నాగశౌర్య,రెజీనా
- సంగీతం: కళ్యాణ్ రమణ
- సినిమాటోగ్రఫి: వెంకట్.సి.దిలీప్
- నిర్మాత: సాయికొర్రపాటి
- దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్
STORY:
అచ్యుత రావు( నారా రోహిత్) ఆనంద రావు( నాగ శౌర్య) ఇద్దరు అన్నదమ్ములు. వారింటి మీద పోర్షన్ లో అద్దెకు దిగిన జ్యో(రెజీనా) ను అన్నదమ్ములు ఇద్దరూ లవ్ చేస్తారు. అదే విషయం జ్యోకు చెబితే తను ఇద్దరికి నో చెప్పి తను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి అమెరికా వెళ్లిపోతుంది. జ్యో వెళ్లిపోయిన తరువాత అచ్యుత్, ఆనంద్ ల పెళ్లిల్లు అవుతాయి. వారి పెళ్లిల్ల తరువాత అమెరికా నుంచి వచ్చిన జ్యో అన్నదమ్ములిద్దరికీ ఐ లవ్ యూ అని చెబుతుంది. ఆల్రెడీ వేరే అబ్బాయిని లవ్ చేస్తున్న అమ్మాయి వారితో ఎందుకలా చెప్పింది..? దానికి అచ్యుత్ ఆనంద్ లు ఎలా రెస్పాండ్ అయ్యారు..? చివరికి జ్యో ఎవరికి సొంతం అవుతుంది అనేది కథ…
#PLUS POINTS:
- కథ
- కామెడీ
- దర్శకత్వం
- మాటలు
#MINUS POINTS:
- సెకండాఫ్ స్లో అవ్వడం
- ఎమోషన్స్ ఎక్కువవడం
RATING: 2.5/5
VERDICT: ఇది పక్కా….మల్టిఫ్లెక్స్ ప్రేక్షకుల సినిమా.
Trailer: