హైదరాబాద్ లో కూరగాయలమ్ముకునే ఈ 14 మందిని చూస్తే నవ్వాపుకోలేరు..! 6 వ ది అస్సలు మిస్ అవ్వద్దు!

వారం వారం మార్కెట్‌ల‌కు వెళ్లి కూర‌గాయలు కొన‌లేని వారు ఏం చేస్తారు ? త‌మ ఇండ్ల వ‌ద్ద‌కు వ‌చ్చే తోపుడు బండ్ల వారి వ‌ద్దే కూర‌గాయ‌లను కొంటారు క‌దా. కొంచెం ధ‌ర ఎక్కువే అయినా మార్కెట్ దాకా ఎవ‌రు వెళ్తారు లే అని చెప్పి చాలా మంది వారి వ‌ద్ద కూర‌గాయ‌ల‌ను కొంటారు. అయితే అలాంటి తోపుడు బండ్ల వారు మ‌న దేశంలో లెక్క లేనంత మంది ఉన్నారు. ఈ క్ర‌మంలో చాలా మంది కూర‌గాయ‌ల‌ను అమ్మేట‌ప్పుడు తీసిన ఫొటోల‌నే కింద ఇస్తున్నాం. అవి చాలా ఫన్నీగా ఉంటాయి. వాటిపై ఓ లుక్కేయండి మ‌రి..!

1. ఈ బామ్మ వాట్సాప్‌లో ఏదైనా ఎమోజీ చూసి ఉంటుంది. అందుకే ఇలా క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని ఉంటుంది.

2. ఎస్‌.. కుక్క ఉంటే దాన్ని ఇలా కూడా వాడుకోవ‌చ్చు. ఏమీ అన‌దు.

3. క్రెడిట్‌, డెబిట్ కార్డులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. చూడ‌బోతే బిట్ కాయిన్ల‌ను కూడా తీసుకునే వారిలా ఉన్నారే.

4. ఇత‌నికి దేశ భ‌క్తి ఎక్కువ అనుకుంటా. అందుకే 3 రంగుల కూర‌గాయ‌ల‌ను అమ్ముతున్నాడు.

5. నాయ‌నా.. అది గ్రేప్స్ కాదు.. మ్యాంగోస్ అని బోర్డు పెట్టాల్రా బాబూ…

6. ఫేస్‌బుక్‌ను నేను ఒక్క క్ష‌ణం కూడా మిస్ అయ్యే ప్ర‌స‌క్తి లేదు. అందుకే ఈ సెట‌ప్‌.

7. మేం అమ్మేదంతా CRAP (వేస్ట్‌) మాత్ర‌మే. CROP (పంట‌) అమ్మం. ఇవి పంట అనుకుంటే మీ ఇష్టం.

8. ఓరి వీని వేషాలూ.. చూడ‌బోతే పెద్ద భూతం ఉన్న‌ట్టు లేదూ…

9. నేను కేవ‌లం ముల్లంగి మాత్ర‌మే అమ్ముతా. ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే పొండి.

10. త‌ప్పుగా అనుకోకండి. ఆ కోతిని నేను ప‌నిలో పెట్టుకున్నా. అది న‌న్ను కాపీ చేస్తుంది.

11. ట్రెయిన్ వ‌స్తే ఎలాగ‌బ్బా. అయినా మ‌న‌కెందుకులే.

12. మ‌రోలా భావించ‌కండి. కోతిని ప‌నిలో పెట్టా. అదేమీ తిన‌డం లేదులెండి. ఊరికే క్యారెట్‌ను నోట్లో పెట్టుకుంది అంతే…

13. తోపుడు బండి లేదు, ఏం చేయాలి మ‌రి. మీసాల‌పై పెట్టి నిమ్మ‌కాయ‌లు అమ్ముతున్నా.

14. డిజిట‌ల్ ఇండియా అంటే ఇదే.. పేటీఎం క‌రో..!

Comments

comments

Share this post

scroll to top