పవన్ అభిమాని మరణంపై స్పందిస్తూ Jr.NTR రాసిన లెటర్ ఇదేనా!?

అభిమానం హద్దులు దాటింది  దాని ఖరీదు ఓ నిండు ప్రాణం. గత సోమవారం కర్ణాటకలోని కోలార్ లో జరిగిన ఆవయవధానం కార్యక్రమంలో …. పవన్ – ఎన్టీఆర్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ లో పవన్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురయిన సంగతి తెలిసిందే.. విషయం తెల్సుకున్న  పవన్ కళ్యాణ్ స్వయం గా వెళ్లి బాధితుడి కుటుంబాన్ని నిన్న పరామర్శించి వినోద్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా….ఈ విషయంపై  జూనియర్ NTR కూడా స్పందించి  అభిమానులందరికీ ఓ బహిరంగ లేఖను రాశారంటూ….ఓ లెటర్ ను చూపుతున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా& వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

NTR రాశాడని చెబుతున్న లెటర్:

ntr-letter

అధికారికంగా… బహిరంగ లేఖ రాసినట్టు…. NTR ఎక్కడ చెప్పలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ లెటర్ విపరీతంగా షేర్ అవ్వడం విశేషం.

Comments

comments

Share this post

scroll to top