జగపతి బాబును మరో శోభన్ బాబు అంటూ పొగడ్తలతో ముంచెత్తిన Jr.NTR . (Video)

జూ.ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఫాదర్ ఎమోషన్స్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇందులో విలన్ గా కీ రోల్ పోషించిన జగపతిబాబును ఎన్టీఆరే ప్రతినాయకుడిగా ఉండాలని ఎందుకు చెప్పాడు. ఫ్యామిలీ హీరో నుండి విలన్ గా ఎంట్రీ ఇచ్చి అలరించిన జగపతిబాబు,ఎన్టీఆర్ కు మధ్య ఎలాంటి స్నేహం ఉంది? లెజెండ్ సినిమా చూసిన ఎన్టీఆర్ బాలకృష్ణను మెచ్చుకున్నాడా? జగపతిబాబును అభినందించాడా? నాన్నకు ప్రేమతో సినిమాలో జగపతిబాబునే ప్రతినాయకుడిగా తీసుకోవడానికి కారణం? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top