“ప్రైమ్” తీస్కోకున్న కొంతమందికి నెట్ వస్తుంది, కొంతమందికి రావట్లేదు..! “ప్రైమ్” కానీ “సిమ్” పరిస్థితి ఏంటి..?

నవంబర్ నుండి ఇప్పటివరకు ఉచితంగా “జియో” నెట్, కాల్స్ ఉపయోగించము. కానీ ఇప్పుడు దానికి అడ్డు తెర పడింది. ఇంకో సంవత్సరం పొందాలి అంటే “ప్రైమ్ మెంబర్షిప్” తీసుకోవాల్సిందే. 99 రూపాయలు చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తరవాత 309 రూపాయలు రీఛార్జ్ చేస్తే “ధన్ ధనా ధన్” ఆఫర్ పొందొచ్చు. మరో మూడు నెలలు ఉచిత డేటా , కాల్స్ పొందొచ్చు. ఏప్రిల్ 15 తో ప్రైమ్ మెంబర్షిప్ గడువు ముగిసింది. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని వారిలో కొంతమందికి డేటా వస్తుంది, మరికొంత మందికి రావటలేదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి..!

రీఛార్జ్ చేయించుకొని వారికి ఉచిత సర్వీస్ ను ఆపేయడం “జియో” స్టార్ట్ చేసింది. మెల్లగా ఒకక్కిరికి ఉచిత సేవలు పొందే అవకాశం పోతుంది.

ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోలేదా..?

ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోనున్న రీఛార్జ్ చేసుకొని సేవలు పొందొచ్చు. కాకపోతే ప్రైమ్ మెంబెర్ కి వచ్చే ఆఫర్స్ ప్రైమ్ కానీ వాళ్ళకి రావు. ప్రైమ్ మెంబెర్స్ కి 309 చెల్లిస్తే 3 నెలలు 4 జి డేటా వస్తే…ప్రైమ్ కానీ వాళ్ళకి 309 రూపాయలకి కేవలం 5 జీబీ 4g డేటా వస్తుంది. అది కూడా కేవలం 28 రోజులు మాత్రమే.

సిమ్ డిస్కనెక్ట్ అవుతుందా..?

ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోనున్న సిమ్ వాడుకోవచ్చు. కాకపోతే ట్రెయ రూల్స్ ప్రకారం మూడు నెలల వరకు సిమ్ ఉపయోగించుకుంటే బ్లాక్ అవుతుంది. నెట్వర్క్ ఆఫీస్ కి వెళితే బ్లాక్ అయిన సిమ్ ను 15 రోజుల్లో మళ్ళీ ఆక్టివేట్ చేస్తారు!

Comments

comments

Share this post

scroll to top