“జియో” అభిమానులు “హైదరాబాద్-ముంబై” మ్యాచ్ లో ఏం చేసారో చూస్తే “జయహో” అంటారు..!

మొదట మూడు నెలలు ఉచిత కాల్స్, డేటా..తరవాత న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు పొడిగింపు..ఇటీవలే సమ్మర్ సుర్ప్రైస్ ఆఫర్ అని “303 ” రూపాయలకే మూడు నెలలు ఉచిత డేటా, కాల్స్ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. కానీ ట్రై దీనికి వ్యతిరేకం చెప్పింది. ఇక జియో దూకుడుకు అడ్డుకట్ట పడినట్టేనని భావించాయి.  అక్కడితో ఆగకుండా dth సేవల్లోకి మరియు లాప్టాప్ రంగంలోకి కూడా “రిలయన్స్ జియో” అడుగుపెట్టనుంది. ఇలా ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న “జియో” ఇటీవలే “ధన్ ధనా ధన్” ఆఫర్ తో ముందుకు వచ్చింది.

ఆ ఆఫర్ ను వ్యతిరేకించి “జియో” పై ట్రయ్ కు కంప్లైంట్ ఇచ్చింది “ఎయిర్టెల్, వోడాఫోన్”. అయితే అభిమానులు టెలికాం వినియోగదారులు మాత్రం “జియో” కె సపోర్ట్ చేస్తున్నారు. ఇది తెలపడానికి ఏప్రిల్ 12 న ముంబైలో జరిగిన “ముంబై – హైదరాబాద్” మ్యాచ్ లో జియో సిం కలర్ డ్రెస్ వేసుకొని “JIO ” అనే అక్షరాలుగా ఏర్పడ్డారు.

ఆ వీడియో మీరే చూడండి.

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top