పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ వేస్తూ..మరోసారి అడ్డంగా దొరికిపోయిన “జలీల్ ఖాన్”.! [VIDEO]

జలీల్ ఖాన్ ఈ పేరు తెలియని వారుండరు..గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో ఏం చదువుకున్నారు అని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు బి.కాంలో ఫిజిక్స్ చేసా అని సమాధానం ఇవ్వడంతో సోషల్ మీడియా సెలబ్రిటి అయ్యారు.ఆ ఇంటర్వ్యూ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందంటే జలీల్ ఖాన్ కి ఇప్పటికి సెలబ్రిటి స్టాటస్ పోలేదు..సోషల్ మీడియాలో ట్రోల్స్ తగ్గట్లేదు..బి.కాం లో ఫిజిక్స్ అంటూ విచ్చలవిడిగా ట్రోల్స్ కి వాడేసారు జలీల్ ఖాన్ పేరుని..అయినా జనాల్లో మాట్లాడేప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాలి కదా.. మళ్లీ నోరు జారి సోషల్ మీడియా చేతికి చిక్కారు..ఇంతకీ ఈ సారి ఏమన్నారంటే..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీడియాపైన,టీడిపి పైన ట్వీట్ల యుద్దం చేస్తున్న సంగతితెలిసిందే..పవన్ గురించి మాట్లాడానికి ఇటీవల జలీల్ ఖాన్ ఒక ప్రెస్మీట్ పెట్టారు..ప్రెస్మీట్లో అంతా రెడిగా ఉన్నప్పుడు మాట్లాడకుండా ముందుగా ఏయ్ బాబూ స్నాక్స్ పెట్టు అంటూ అడ్డంగా బుక్కయ్యారు..జలీల్ ఖాన్ గారు ఇలా బుక్కవ్వడం  చూస్తుంటే ఈ ఏడాది కూడా సోషల్ మీడియా సెలబ్రిటి ఛాన్స్ ఎవరికి ఇచ్చేలా లేరు..అప్పుడే సోషల్  మీడియాలో జలీల్ ఖాన్ గురించి ట్రెండ్ అవుతుంది..మీరే చూడండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top