మీడియా ముందు “శ్రీరెడ్డి” నిజస్వరూపం లీక్ చేసిన “జీవిత రాజశేఖర్”.! అందులో ఏముందో చూడండి!

“కాస్టింగ్ కౌచ్” ప్రస్తుతం టాలివుడ్ ని కుదిపేస్తున్న వ్యవహారం..నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇలా ఎవర్నీ వదలడంలేదు,అందరి పేర్లు బయటికి వస్తున్నాయి. . తాజాగా ఈ వ్యవహారంలోకి జీవితా రాజశేఖర్ కూడా వచ్చారు. జీవిత తన భర్త రాజశేఖర్ కోసం హాస్టల్ అమ్మాయిలను పంపేవారనే ఆరోపణలు జీవితపైన వచ్చాయి.ఈ విషయంపైన జీవిత స్పందించారు.అంతేకాదు శ్రీరెడ్డి పవన్ ని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడడం,శ్రీరెడ్డి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగింది.శ్రీరెడ్డి అర్దనగ్న నిరసనతో డిల్లీని తాకిన ఈ సెగ..మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని ఈ సమస్యపై ఒక నివేధిక తయారుచేయాలని,తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.దాంతో ఒక కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.ఆ కమిటీలో  జీవిత సభ్యురాలిగా ఉండబోతున్నట్లు కూడా వెల్లడించారు. అయితే ఈ కమిటీపై ఇటీవల ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో  ఫోన్ లైన్ ద్వారా మాట్లాడిన సామాజిక కార్యకర్త సంధ్య జీవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉండే అమ్మాయిలను జీవిత తన భర్త రాజశేఖర్ కోసం వాడుకున్నారని ఆరోపించారు..అయితే దీనిపై జీవితా రాజశేఖర్ స్పందించారు.

నాలుగేండ్లక్రితమే ఈ సమస్య గురించి సంధ్య గారికి తెలిస్తే అప్పుడెందుకు నాపై ఆరోపణలు చేయలేదు..ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు.అప్పుడు చేతులకు గాజులేసుకుని కూర్చున్నారా అంటూ ఫైర్ అయ్యారు..నా జీవితంలో నేనెన్నడు ఒక్క ఆడపిల్లకు అన్యాయం చేయలేదు.ఇలాంటి ఆరోపణలు చేసేముందు మాకు కుటుంబాలుంటాయనే విషయం మీకు తెలీదా..రేపు మా పిల్లల పెళ్లిల్లు ఎలా అవుతాయి అంటూ ప్రశ్నించారు.మరోవైపు పవన్ కళ్యాణ్ గురించి శ్రీరెడ్డి అంత మాట అనాల్సిన అవసరం ఏముంది.ఆ అమ్మాయి వీడియోలు చూసిన ఎవరైనా శ్రీరెడ్డి మోస పోయింది అంటే నమ్ముతారా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శ్రీరెడ్డిని మీడియా పూర్వకంగా ప్లే చేసి చూపించారు..టివిలు చూసే వారికి సోషల్ మీడియాలో వచ్చే వాటి గురించి ఏం తెలుస్తాయి..మీరేం చూపిస్తే అవే నమ్ముతారు అంటూ మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు..

watch video here:

Comments

comments

Share this post

scroll to top