జయలలిత మంచి సింగర్..డౌటైతే ఈ వీడియో చూడండి.

సినీరంగం నుండి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, శాసించే రేంజ్ కు ఎదిగిన వీరనాయకి జయలలిత.  లలిత కళలపై అమితాసక్తి ఉన్న జయకు తమిళం, తెలుగు,కన్నడం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. ఓ సారి తమిళనాడు శాసనసభలో…తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచిన జయ, తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఓ హిందీ పాట పాడి ఔరా అనిపించారు.తమిళనాడులో  తెలుగు భాషను రక్షించాలనే కాంగ్రెస్ MLA  గోపినాథ్ డిమాండ్ మీద స్పందించిన జయ..ఏం చేయాలో సూచించండి అంటూ స్పష్టమైన తెలుగులో మాట్లాడారు.

ఓ ఇంటర్వ్యూ లో జయ మాట్లాడుతూ….తాను క్రికెట్ నారీ కాంట్రాక్టర్ మీద, షమీకపూర్ మీద మనసు పారేసుకున్నట్టు చెప్పారు. కేవలం నారీమన్ ను చూడడానికే టెస్ట్ మ్యాచ్ లకు అటెండ్ అయ్యేదానినని చెప్పుకొచ్చారు జయ..ఇక ఇదే ఇంటర్వ్యూలో….తనకిష్టమైన హిందీపాట పాడి ఆశ్చర్యపరిచారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top