జ‌య‌ల‌లిత డెడ్ బాడీని బ‌య‌ట‌కు తీయ‌నున్నారా?

అసుప‌త్రిలో చేరింది మొద‌లు 75 రోజుల వ‌ర‌కు అమ్మ‌కు సంబంధించి ఒక్క ఫోటోలేదు, ఒక్క వీడియో లేదు…. 75 రోజుల త‌ర్వాత “మ‌న అమ్మ ఇక మ‌న‌కు లేరు” అనే ప్ర‌క‌ట‌న త‌ప్ప‌. ఇంత‌కీ ఏం జ‌రిగింది, వైద్యం పేరుతో అపోలో ఆసుప‌త్రిలో అమ్మ‌ను ఏం చేశారు. అనే డౌట్స్ అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. అయితే తాజాగా త‌మిళ‌నాడు న్యాయ‌వాది చేసిన వ్యాఖ్య‌లు ఈ అనుమానాలకు మ‌రింత బ‌ల‌మిచ్చేవిగా ఉన్నాయి. జోసెఫ్ అనే వ్య‌క్తి దాఖ‌లు చేసిన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం పై స్పందిస్తూ….త‌మిళ‌నాడు న్యాయ‌వాది వైద్య‌లింగం ….. జ‌య‌ల‌లిత డెడ్ బాడీని బ‌య‌ట‌కు తీసి ఎందుకు ప‌రీక్షించ‌కూడ‌దు,చనిపోయిన త‌ర్వాత కూడా జ‌య‌ల‌లిత‌కు అందించిన వైద్యం గురించి ర‌హ‌స్యంగా ఉంచాల్సిన అవ‌స‌రం ఏంటి ? అని ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు.

jaya

ఈ ప్ర‌శ్న‌ల నేప‌థ్యంలో…జ‌య‌ల‌లిత డెడ్ బాడీని బ‌య‌టికి తీసి..పరీక్ష‌లు చేస్తారనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

  • జ‌య‌ల‌లిత బుగ్గ‌పై గాట్ల మీద ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ వివ‌ర‌ణ‌లు ఇవ్వ‌క‌పోవ‌డం.
  • చ‌నిపోయే ముందు జ‌య‌ల‌లిత ముందు కాళ్లు లేవనే ఆరోప‌ణ‌లు, అందుకే జ‌య‌ల‌లిత ను ద‌హ‌నం చేయ‌కుండా, పూడ్చారు అనే ఆరోప‌ణ‌లు అలాగే ఉండిపోయాయ్.
  • ఒక్క శ‌శిక‌ళ కు త‌ప్ప లోప‌లికి ఎవ‌ర్నీ అనుమ‌తించ‌క‌పోవ‌డాలు కూడా అనుమానాలు అవ‌కాశాలిస్తున్నాయి.
  • జ‌య‌ల‌లిత ర‌హ‌స్య చికిత్స విష‌యంలో న‌టి గౌత‌మి మోఢీకి లేఖ రాయ‌డం, శశిక‌ళ పుష్ప సిబిఐ విచార‌ణ కోరడం తెలిసిన‌వే.

Comments

comments

Share this post

scroll to top