జానీ మాస్టార్…నిజంగా మీరు తోపండి బాబోయ్.!! లేకపోతే ఎంటా స్టెప్పులు, ఎంటా డాన్స్.!!

సినిమాలు చూసే వారికి పరిచయం అవసరం లేని పేరు జానీ మాస్టార్.. లారీ క్లీనర్ స్థాయి నుండి ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ గా ఆయన ఎదిగిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. పవన్ కళ్యాణ్ తో సహా మ్యాగ్జిమల్ స్టార్ హీరోలందరికీ జానీ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ముఖ్యంగా ఆయన కొరియోగ్రఫిలో లెగ్ మూమెంట్స్ అండ్ ప్లోర్ మూమెంట్స్ చాలా బాగుంటాయ్… ద్రోణ సినిమాతో వెండితెర మీద స్టెప్పులేస్తున్న జానీ ఇప్పుడు తెలుగులో ఫుల్ బిజీ  డాన్స్ మాస్టర్ అయిపోయాడు. డాన్స్ అనగానే తమిళనాడు నుండి డాన్స్ మాస్టర్లను దిగుమతి చేసుకుంటున్న మన ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం జానీ.

ఢీ షో ద్వారా మనలో చాలా మందికి జానీ పరిచయమే…ముక్కుసూటిగా మాట్లాడేతత్త్వం అతనిది. అదంతా పక్కకు పెడితే రామ్ చరణ్  గోవిందుడు అందరివాడేలే సినిమా కోసం జానీ మాస్టర్ కంపోజ్ చేసిన డాన్స్ ఇది. తాను తన టీమ్ తో కలిసి రిహార్సల్ చేసిన వీడియో ఇది. ఇందులో స్టెప్స్ చూస్తుంటే వావ్ ..అదుర్స్ అంటూ చప్పట్లు కొట్టాలనిపిస్తుంది ఓ సారి మీరు చూడండి మనోడి స్టెప్స్.

Watch Video ( Wait 3 Sec For Video TO Load):

Hi Guys…Look At Here.

Posted by జానీ మాస్టార్ – Johnny on Wednesday, April 6, 2016

Comments

comments

Share this post

scroll to top