జనతా గ్యారేజ్ రివ్యూ & రేటింగ్ ( తెలుగులో………)

Cast & Crew:

 • న‌టీన‌టులు: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, స‌మంత‌, నిత్యామీన‌న్‌, మోహ‌న్‌లాల్.
 • నిర్మాత‌లు: మోహ‌న్ చెరుకూరి,న‌వీన్ ఎర్నేని ,య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌
 • సినిమాటోగ్రఫీ: తిరు
 • మ్యూజిక్‌: దేవిశ్రీప్రసాద్‌
 • ద‌ర్శక‌త్వం: కొర‌టాల శివ‌

STORY:
హైదరాబాద్‌లో సత్యం (మోహన్‌లాల్‌) జనతా గ్యారేజ్ అనే మెకానిక్ షెడ్డుని నడుపుతుంటాడు. తన అనుకునే వాళ్లకు ఏదైనా సమస్య వస్తే… ప్రాణాలకు తెగించి మరీ పరిష్కరిస్తాడు. ఈ క్రమంలోనే సత్యం కు ముకేష్ కు గొడవ అవుతుంది. ఈ గొడవలో సత్యం తన కుటుబాన్ని, తమ్ముడిని కోల్పోతాడు….. దీనికి బాధ్యత వహిస్తూ తన తమ్ముడు కుటుంబానికి దూరంగా ఉంటాడు సత్యం. మరోవైపు ఆనంద్ ( NTR) ముంబైలో IIT స్టూడెంట్…. పర్యావరణాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు.ఇంతలోనే తన ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం హైద్రాబాద్ వస్తాడు…ఈ నేపథ్యంలో ఆనంద్ కు చిన్నా (ఉన్నిముకుందన్‌)తో గొడవ అవుతుంది. చిన్నా ఎవరో కాదు…. సత్యం తనయుడే. మరో విషయం ఏంటంటే ఆనంద్ కూడా సత్యం తమ్ముడి కొడుకే..! సత్యం, ఆనంద్ లు ఎలా ఒకటయ్యారు….తమ చుట్టూ ఉన్న వారి సమస్యలను ఎలా పరిష్కరించారు అనేదే పూర్తి సినిమా.

Plus Points:

 • NTR, మోహన్ లాల్ నటన.
 • పక్కా లోకల్ సాంగ్, జయహో జనతా పాట.
 • మ్యూజిక్.
 • డైలాగ్స్
 • ఎమోషన్ ను క్యారీ చేసిన విధానం.

Minus Points:

 • ఫస్టాఫ్.
 • స్లో నేరేషన్
 • కామెడీ లేకపోవడం.

Point Of View: కమర్షియల్ కోణంలో కాకుండా, హ్యూమన్ యాంగిల్ లో చూడాల్సిన సినిమా.

Rating: 3.5/5
Verdict: కొన్ని కొన్ని రిపేర్లు చేసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది.
Trailer:

Comments

comments

Share this post

scroll to top