ఒక్కొక్క నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుందంట.! మరి మీరే టైపో చెక్ చేసుకోండి.

జనవరి నుండి డిసెంబర్ వరకు 12 నెలలు..వీటిలో మీరు ఏ నెలలో పుట్టారు.? ఎందుకంటే ఒక్కొక్క నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుందంట.! మరి మీరు పుట్టిన నెల ఎంటి? మీ మనస్తత్వం ఎట్టిదో ఇక్కడ చెక్ చేసుకోండి. ఏ సర్వే అయినా 100% కరెక్ట్ అని చెప్పలేము.. కాకపోతే సర్వేలో పాల్గొన్న ఎక్కవ మందిని బేస్ చేసుకొనే ఇటువంటి రిజల్ట్స్ ఉంటాయ్.  మంచి వ్యక్తిత్వం ఉన్న వారు దానినే కంటిన్యూ చేయండి. కాస్త తేడా అయితే వెంటనే మార్చుకొండి, పదిమంది చూసి మనకు మంచి మార్కులు వేయాలి కదా.! మన నడకకు,నడతకు…మీరేమంటారు.
నవరి:
అందంగా ఉంటారు. కలల్ని నిజం చేసుకుంటారు. ఎక్కడైనా తగ్గగలరు, నెగ్గగలరు. సాధించాలన్న పట్టుదల ఎక్కువ.
jan
ఫిబ్రవరి:
ఏదైనా విషయానికి తొందరగా బాధపడిపోతారు. కోపం కూడా ఎక్కువే. ఎదుటివారిపై వెంటనే ఆ కోపాన్ని చూపిస్తారు.
february-lsat
మార్చి:
భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు. ఆ ఫీలింగ్స్ ఎదుటివారి ఆలోచనలకు దారితీస్తుంది.
photodune-6292485-march-m-598x300
ఏప్రిల్:
ఎదుటివారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. నమ్మకం ఎక్కువ. సున్నితమైన మనసు కలిగిన వారు.
1739787-now--april-2011-thumb
మే:
తొందరగా ఆకర్షితులవుతారు మరియు అందరిపై ప్రేమను ఒకేరకంగా చూపిస్తారు.
may08-alba-nocal-1920x1200
జూన్:
కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి పరిహాసం చేయడం, ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు.
13026-June
జూలై:
అహంకారంగా ఉంటారు. ఖ్యాతిని కోరుకుంటారు. తొందరగా భావోద్వాగానికి లోనవ్వడం అనూహ్య మార్పులకు దారితీస్తుంది.
july
ఆగస్ట్:
ఎప్పుడూ ఏదో ఒక అనుమానంతో ఉంటారు. సరదాగా ఉండటం, రహస్యాలను తెలుసుకోవడం, మంచి సంగీతం వినడం, పగటి కలలు కనడం, తొందరగా బాధపడటం, ఇక నమ్మినవారు మోసం చేస్తే వారిని అఇష్టపడతారు.
tumblr_inline_nsk700Q5JX1sr2715_540
సెప్టెంబర్:
స్నేహితుల సమస్యను తెలుసుకొని తీర్చడం, వారిని ఓదార్చడం ఎక్కువ. చాలా తెలివైన వారు, భయం అంటే తెలియదు, ప్రేమ మరియు మన అనుకున్న వారిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు.
september
అక్టోబర్: 
చాట్ చేయడానికి ఇష్టపడతారు. అపద్ధం చెబుతారు కానీ నటించరు. స్నేహితులను తొందరగా బాధపెట్టిన మళ్ళీ కలగోపుగా మాటలు కలుపుతారు. చాలా స్మార్ట్, ఆకర్షనీయులు, హాట్ అండ్ సెక్సీ.
October-thelazynigerian
నవంబర్:
నమ్మదగిన వారు, విశ్వాసం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు. ప్రమాదకరమైన వారు కూడా. కలివిడిగా ఉంటారు. సీక్రెట్స్ చెప్పరు మరుయు స్వతంత్రంగా ఉంటారు.
hello-november-n-8
డిసెంబర్:
చూడటానికి చాలా బాగుంటారు. విశ్వాసం ఎక్కువ, ఉదారమైన మనసు కలవారు. దేశభక్తి ఎక్కువ. ప్రతి విషయంలోనూ పోటీ పడతారు. అర్థం చేసుకోవడం చాలాకష్టం. ప్రేమగా ఉంటారు, సులభంగా హర్ట్ అవుతారు. పై నెలలతో పోల్చితే అన్ని విషయాలలోనూ ఉన్నతంగా ఉంటారు.

December-6

Comments

comments

Share this post

scroll to top