ఛీ..ఛీ .. శ్రీదేవి కూతురు తల్లి పరువు తీసింది…పేస్బుక్ లో ఫాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా ?

జాన్వీ కపూర్‌… బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్‌ డాటర్‌. ఒక్క సినిమా విడుదల కాకముందే ఆమె ఒక యూత్‌ ఐకాన్‌లా మారిపోయారు. శ్రీదేవి నట వారసురాలిగా ఆమె ఎంట్రీ ఇస్తున్న తొలి చిత్రం ‘ధడక్‌’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారామె. అయితే ఆమెకు కేవలం నటన మీద మాత్రమే కాదు ట్రెండ్‌కు తగ్గట్టు డ్రెస్పింగ్‌ స్టయిల్‌ను అనుసరించడమంటే చాలా ఇష్టం. ఆమె మొదట నుంచి అటు మోడ్రన్‌నే కాకుండా సంప్రదాయబద్ధమైన దుస్తులనూ ధరిస్తూ యూత్‌ ఐకాన్‌గా నిలుస్తున్నారు.

‘ధడక్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాన్వీ ఫ్యాషన్‌లో తనదైన శైలిని అనుకరిస్తారు. సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారు. తొలిసారిగా జాన్వీ అనుసరిస్తున్న ‘వోగ్‌ ఇండియా’ మ్యాగజైన్‌పై కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇదే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ‘‘తల్లి చనిపోయి కొన్ని నెలలు కూడా దాటలేదు. అప్పుడే సినిమా ప్రమోషన్లు, ఫొటోషూట్లు ఏంటి?’’ అంటూ చాలా మంది దుమ్మెత్తిపోశారు. అయితే వీటికి జాన్వీ మాత్రం స్పందించలేదు. అయితే ఈ ఫోటోల్లో జాన్వీ అందం చూసి యూత్‌ ఫిదా అయిపోయారు.

Comments

comments

Share this post

scroll to top