ఈ రోజు మ్యాచ్ లో హైలైట్ సీన్ ఇదే!..”ధోని” లాగే వికెట్ చూడకుండా రన్ అవుట్ చేసిన “జడేజా”! [VIDEO]

మొదటి టెస్ట్ లో టీం ఇండియా భారీ ఓటమి రుచి చూసింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో అనూహ్య విజయం సాధించింది. “రాంచి” లో మూడవ చివరి టెస్ట్ మ్యాచ్ మొదలయ్యింది. మొదట టాస్ గెలిచి బాటింగ్ చేస్తున్న “ఆస్ట్రేలియా” రెండవ రోజు 451 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ వికెట్ నష్టపోకుండా 55 పరుగుల వద్ద ఆడుతుంది.

ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి కామెడీ జరిగిందో చూడండి!. “స్మిత్” కాళ్లలో బాల్ ఇరుక్కపోతే “సాహా” [VIDEO]

అయితే చివరి వికెట్ “హాజల్ వుడ్” రన్ అవుట్ అయ్యాడు. జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రాహుల్ విసిరిన బంతిని అందుకొని వెనక్కి తిరిగి వికెట్ చూడకుండానే వికెట్ వైపు బాల్ విసిరాడు జడ్డు. న్యూ జిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో “ధోని” ఇలా వికెట్ ని చూడకుండా రన్ అవుట్ చేసి అందరిని ఆశర్య ఆనందాలకు గురి చేసాడు. ఇప్పుడు జడ్డు కూడా అదే ఫాలో అయ్యాడు!

Watch Video Here:

https://twitter.com/cricketfreak07/status/842648102884573184?ref_src=twsrc%5Etfw

జడేజా మూడు వికెట్లు తీసి మంచి ఊపుతో ఉన్నాడు. ఇక మన వాళ్ళు బాటింగ్ ఎలా ఆడతారో చూడాలి!

ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి కామెడీ జరిగిందో చూడండి!. “స్మిత్” కాళ్లలో బాల్ ఇరుక్కపోతే “సాహా” [VIDEO]

Comments

comments

Share this post

scroll to top