“జబర్దస్త్” వినోద్ ఆత్మహత్య, కిడ్నప్ నిజమేనా..? “వినోద్” ఇంటర్వ్యూలో ఏమన్నారో చూడండి!

జబర్దస్త్”…ఈ పేరు వినని తెలుగు వాడు ఉండరు అనుకుంట. గురువారం, శుక్రవారం వస్తే చాలు మన తెలుగు ఇళ్లలో ఈ షో తప్పకుండ చూస్తారు. లేడీ గెటప్ లో తన పెర్ఫార్మన్స్ తో “చమ్మక్ చంద్ర” టీంలో ఆక్ట్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు “వినోద్”. అసలు చాలా మంది అతను లేడీ గెటప్ లేకుండా ఎలా ఉంటాడో చూడలేదు. ఇటీవలే పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యయత్నం చేసారని కొందరు, కిడ్నప్ అయ్యారని మరికొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేసారు.అసలు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక కిడ్నప్ అయ్యాడా? అసలు వినోద్ మీడియాతో ఏమన్నాడో చూడండి!

“చర్చి కి వెళ్ళాను. అక్కడ మా అక్క కూతురిని పెళ్లి చేసుకోమని అడిగారు. నేను వద్దు అన్నాను. కిడ్నప్, ఆత్మహత్య ఏం లేదు. కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు అంతే. చెయ్యికి ఎటువంటి గాయాలు లేవు. మీరే చూడండి! సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేసారు. పోలీసులు వచ్చారు. కానీ ఎందుకు వచ్చారో అర్ధం కాలేదు!” అని వినోద్ చెప్పారు.

Comments

comments

Share this post

scroll to top