“జబర్దస్త్” సుధీర్ టీం – జడ్జెస్ గొడవకు అసలు కారణం ఇదా…! ఏప్రిల్ ఫూల్ అనుకుంటే నిజంగా ఫూల్ అయినట్టే..!

“జబర్దస్త్”…ఈ పేరు వినని తెలుగు వాడు ఉండరు అనుకుంట. గురువారం, శుక్రవారం వస్తే చాలు మన తెలుగు ఇళ్లలో ఈ షో తప్పకుండ చూస్తారు. అయితే ఇటీవల “సుధీర్” టీం ను “నాగబాబు” గెట్ అవుట్ అన్న న్యూస్ సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారింది. రోజా, నాగబాబు ఇద్దరు కలిసి సుధీర్, గెట్ అప్ శీను, రామ్ ప్రసాద్ మీద ఫైర్ అయ్యారు. సుధీర్ టీం కూడా మధ్యలో కౌంటర్ ఇచ్చారు. ఇది చాలదు అన్నట్టు రష్మీ కూడా ఏదో అనింది.

“సుధీర్” టీం స్కిట్స్ చూసే ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. కానీ ప్రతిసారి ఒకే కాన్సెప్ట్ మీద స్కిట్లు వేస్తున్నారు అని ఫైర్ అయ్యారు జడ్జెస్. కానీ ఇందులో నిజమెంత? టీఆర్పీ పెంచడం కోసం ఇలా చేసారా? లేక “ఏప్రిల్ ఫూల్” అని చెప్పడానికి చేసారా? ఈ ప్రశ్నలన్నిటికీ నిన్నటి ఎపిసోడ్ లో సమాధానం దొరికింది. “రష్మీ, రోజా, నాగబాబు” రొలెస్ మారితే ఎలా ఉంటదో చూపించడానికి ఇంత డ్రామా ఆడారు!

Watch Video Here:

(if the above video doesn’t play, click below link)

Comments

comments

Share this post

scroll to top