జబర్ధస్త్ లో వీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుస్తే షాక్..!

జబర్దస్త్…నెంబర్ వన్ కామెడి షో.. ఎందరో కమెడియన్లకు అవకాశాలతో పాటు ఆర్ధికంగా కూడా సాయపడిన షో.అందుకే చాలామంది కమెడియన్స్ ఈ షో కు రుణపడి ఉంటామని చెప్తుంటారు. ఇటీవల షో శృతిమించడంతో విమర్శలొచ్చిన మాట వాస్తవమే కాని తన ప్లేస్ మాత్రం తగ్గలేదు..ఎన్ని విమర్షలొస్తున్నా కొన్నేండ్లుగా నిరాటంకంగా,నెంబర్ వన్ పోజిషన్తో నడుస్తున్న షో. ఇలాంటి షో కి పనిచేసేవారు నెలకి ఎంత తీసుకుంటారు అనే ఆసక్తి సహజం..వీరు రెమ్యునరేషన్ నెలకి ఇంత అని తీసుకుంటారా లేకపోతే ఎపిసోడ్ కి ఇంత అని తీసుకుంటారు అనే డౌట్లు రాకమానవు..వాటికి సమాధానాలివిగో…

నాగబాబు,రోజా

నాగబాబు ఒక్క ఎపిసోడ్ కి లక్ష రూపాయల వరకు తీసుకుంటారని.. అంటే వారానికి 2 లక్షలు.. నెలకు 8 లక్షలు సంపాధిస్తారని.. అలాగే మరో జడ్జ్ సినీ హీరోయిన్ రోజా కూడా ఎపిసోడ్ కి లక్ష రూపాయలు తీసుకుంటారని టాక్.జబర్దస్త్ షోకు మొదటినుండి జడ్జిలుగా వీరిద్దరే వ్యవహరిస్తున్నారు.మద్యలో రోజా స్థానాన్ని మంచు లక్ష్మి భర్తీ చేస్తుంది అనుకున్నారు కాని…రోజానే కంటిన్యూ అవుతుంది.

సుడిగాలి సుధీర్ 

జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటాడు.జబర్దస్తే కాదు చాలా షో లకు యాంకరింగ్ కూడా చేస్తున్నాడు. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 20 నుంచి 25 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.

హైపర్ ఆది 

జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 4 నుంచి 5 లక్షలు తీసుకుంటాడు హైపర్ ఆది. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 18 నుంచి 20 లక్షల వరకు సంపాదిస్తాడు.

చమ్మక్ చంద్ర 

జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 3.5 నుంచి 4 లక్షలు తీసుకుంటాడు. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 16 నుంచి 18 లక్షల వరకు సంపాదిస్తాడు.

రైజింగ్ రాజు 

జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 25నుంచి 35 వేలు తీసుకుంటాడు. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 1.5 నుంచి 2.5 లక్షల వరకు సంపాదిస్తాడు.

ఆటో రామ్ ప్రసాద్ 

జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 1.5 నుంచి 2 లక్షలు తీసుకుంటాడు. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 8 నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తాడు.మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా వచ్చిన రాంప్రసాద్ మెల్లిగా సుధీర్ టీంలో చోటు దక్కించుకుని నిలదొక్కుకున్నాడు.

రాకెట్ రాఘవ

జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటాడు.మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 11 నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తాడు.

గెటప్ శ్రీను 

జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటాడు.మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 11 నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తాడు.

Comments

comments

Share this post

scroll to top