సమంత, నయనతార, విజయ్ ఇంటి పై IT దాడులు!

సమంత, నయనతార, విజయ్ ఇంటి పై  ఏకకాలంలో  IT అధికారులు దాడులు నిర్వహించారు.  తమిళనాడు, హైద్రాబాద్, కేరళ లో వీరికి సంబంధించిన   32 ప్లేస్ లలో ఈ దాడులు నిర్వహించారు. వీరితో పాటు పులి చిత్ర   నిర్మాత ఇంటిపై కూడా ఐటి అధికారులు దాడులను చేశారు. పులి చిత్ర నిర్మాణంలో కొంత బ్లాక్ మనీ ఉన్నందన్న అనుమానాలతో ఈ దాడులు చేసినట్టు వార్తలొస్తున్నాయ్.

పులి సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు ఈ దాడులతో తమిళ చిత్ర సీమ లో కలకలం రేగుతోంది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top