Happy Birthday ఐశ్వర్యారాయ్…ఆమె గురించి మరింత లోతుగా…!

అందాల తార ఐశ్వర్యరాయ్ పుట్టిన రోజు ఈ రోజు ..ఈ సంధర్భంగా ఆమె గురించి కొన్ని అరుదైన విషయాలను తెలసుకునే ప్రయత్నం చేద్దాం.

Aishwarya-rai-aishwarya-rai-6129999-1024-768

 

  • కర్నాటకలో పుట్టిన ఐష్ మొదట మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.
  • 1994 లో మిస్ యూనివర్స్ అవార్డ్ ను సొంతం చేసుకుంది.
  • జీన్స్ (1998). ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ యొక్క దృష్టిలో పడినది.
  • హమ్ దిల్ దే చుకే సనం ఆ చిత్రంలో ఆమె నటనకి “ఫిలింఫేర్ ఉత్తమ నటీమణి పురస్కారం” ను పొందినది
  • తర్వాత దేవదాస్ సినిమాలోని ఆమె నటనకు రెండో ఫిలిం ఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది.
  • తన నటనా జీవితంలో, రాయ్ మొత్తంగా నలభై చిత్రాలలో నటించింది
  • 2009 లో రాయ్ భారతీయ సినిమా కు చేసిన సేవలకు గాను పద్మ శ్రీ పురస్కారాన్ని పొందినది.
  • ఉత్తర ప్రదేశ్ లోని దౌల్తాపూర్ గ్రామం లో ఆడపిల్లలకు కోసం ఓ ఆ పాఠశాల కట్టించింది.
  • తనకంటే మూడు సంవత్సరాలు చిన్నవాడైన అభిషేక్ ను పెళ్లాడింది.
  • 2004 లో ఆమె టైమ్ పత్రిక చే ప్రపంచం లో గల “100 మంది అత్యధిక ప్రబావితం చేయగల వ్యక్తులు ” లో ఒకరి గా ఎన్నుకోబడినది

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top