“ఇషాంత్ శర్మ” ఫన్నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..! కోహ్లీ రియాక్షన్ హైలైట్! [వీడియో]

ఈ మధ్య మన క్రికెటర్లు బాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో పాటు “ఆక్టింగ్” కూడా నేర్చుకుంటున్నారు అనుకుంట. ఈ మాట నేను చెప్పట్లేదు…నిన్నటి మ్యాచ్ లో “ఇషాంత్ శర్మ” వింత ఎక్స్ప్రెషన్ చూస్తే మీరే చెప్తారు. సాధారణంగా ఎవరైనా కొంచెం వింతగా చేస్తే మనం వాళ్ళని ఇమిటేట్ చేస్తాము. క్రికెట్ మ్యాచ్ లో కూడా “ఇషాంత్ శర్మ” అలాగే చేసాడు. అసలు ఏం జరిగిందో చూడండి!

మొదటి రోజు బెంగళూరు లో జరిగే భారత్ – ఆస్ట్రేలియా రెండో టెస్టు మ్యాచ్ లో 189 పరుగుల వద్ద కుప్పకూలిపోయింది “భారత” జట్టు. తరవాత బాటింగ్ చేసిన “ఆస్ట్రేలియా” జట్టు 276 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. ఇది అలా ఉండగా “స్మిత్, రెంశా” క్రీజ్ లో ఉండగా “స్లిప్” లో ఉన్న “కోహ్లీ” తో వారికీ చిన్న గొడవ జరిగింది. మాట మాటా అనుకున్నారు. ఆ సమయం లో “స్మిత్” ఒక వింత ఎక్స్ప్రెషన్ పెట్టాడు. తరవాత ఇషాంత్ వేసిన బంతికి జస్ట్ తో అవుట్ అవ్వడం మిస్ అయ్యాడు స్మిత్. ఆ సమయంలో “ఇషాంత్” స్మిత్ ఎక్స్ప్రెషన్ ను ఇమిటేట్ చేసాడు. తరవాత “కోహ్లీ” రియాక్షన్ కూడా హైలైట్. ఇప్పుడు “ఇషాంత్” ఫోటో సోషల్ మీడియా లో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top