స్వాతి నాయుడు మీ భర్త వర్జిన్ ఆ అని అడిగినందుకు ఆమె ఏమని రిప్లయ్ ఇచ్చిందో చూడండి.?

తెలుగు శృంగార తార స్వాతి నాయుడు అవినాష్ అనే వ్యక్తిని ఫిబ్రవరి 23న వివాహం చేసుకున్న విషయం తెలిసేందే. తాజాగా భర్తతో కలిసి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తమ ప్రేమ, పెళ్లి, రిలేషన్ షిప్ పై భర్తతో కలిసి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
అవినాష్ తో 8 నెలలు లివింగ్ రిలేషన్ షిప్ తో ఉన్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, అబ్బాయి ఇంట్లో ఎవరూ పెళ్లికి అంగీకరించకపోవడంతో వాళ్లెవరూ లేకుండానే తమ పెళ్లి జరిగిందని తెలిపింది. ఈ సందర్భంగా తమ వర్జినిటి గురించి ఎలాంటి మొహమాటం లేకుండా వెల్లడించింది.

మీ భర్త వర్జినా… మీ వద్దే శృంగారంలో తొలి అనుభవం పొందారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు స్వాతి నాయుడు రియాక్ట్ అవుతూ…. అతడికి నేనేమి నేర్పించలేదు. నాకంటే ముందే అతనికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిపింది.

ఈ కాలంలో అబ్బాయిల్లో వర్జిన్ ఎవరు ఉన్నారు? ఎవరైనా వర్జిన్ అని చెబితే ఖచ్చితంగా అది అబద్దమే అవుతుందని చెప్పిన స్వాతి నాయుడు మాటలకు భర్త అవినాష్ రియాక్ట్ అవుతూ…. నేను వర్జిన్ అనడం లేదు కానీ… చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ లేరని మాత్రం చెప్పగలను అని స్పష్టం చేసారు.

శృంగారం అనేది హ్యుమన్ ఎమోషన్… కొన్ని సార్లు దానిని ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. ప్రేమికులుగా ఉన్నప్పుడు కొన్ని సార్లు కావాలని కలవడమూ… లేక బలహీన పరిస్ధితుల్లో కమిట్ అవ్వడమూ… తర్వాత అయ్యో ఇలా జరిగిపోయింది అని ఏడుస్తారని స్వాతి నాయుడు అభిప్రాయపడింది.
అవినాష్ కంటే ముందు తనకు కొంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని, కొందరితో సెక్సువల్ రిలేషన్ వరకు వెళ్లింది. కొన్ని కారణాల వల్ల వారితో విడిపోవాల్సి వచ్చింది. అవినాష్ నన్ను, నా మనసును అర్థం చేసుకున్నాడు. నా గురించి ఆయనకు అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నట్లు స్వాతి నాయుడు తెలిపారు.

 

Comments

comments

Share this post

scroll to top