చిన్నోడు చెడుగుడు ఆడేస్తాడు.!

ఈ 2 యేళ్ల చిచ్చర పిడుగుక్కి ఒక్క అడుగు స్థలం దొరికితే చాలు అక్కడే చిత్ర విచిత్రాలు చేసి చూపెడుతాడు.  ఈ చిచ్చర పిడుగు చేసే జిమ్నాస్టిక్ ఫీట్లు చూస్తే బ్రూస్లీ మళ్లీ పుట్టాడాన్న సందేహం కలుగుతుంది. ఈ బాల బ్రూస్లీ చేసే ఫీట్ల  గురించి చెప్పాలంటేనే  ఆయసం వస్తుంది .. కాబట్టి వీడియో లో చూడండి. రోజు 20 నిమిషాల పాటు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్లే  ఈ అధ్బుత విన్యాసాలు సాధ్యమని చెప్పాడీ ఆ బుడతడి తండ్రి. మన బుల్లి బ్రూస్లీ పేరు హాసైనీ ఫ్రమ్ ఇరాన్.
ఇప్పుడు ఒక్కసారి మన ఇంట్లోని పిల్లల గురించి ఆలోచిద్దాం. నాన్న అది తిను ఇది తిను అంటూ ముద్దు చేయడాలు, కాలు కింద పెట్టనివ్వకుండా అన్ని దగ్గరికి తీసుకొచ్చి పెట్టడాలే కనిపిస్తాయ్….అవును ఇది పిల్లల పై మనకుండే ప్రేమ దీనిని ఎవ్వరూ కాదనరు..కానీ మన అతి ప్రేమ…పిల్లలను  ఆనారోగ్యం వైపు  తీసుకువెళ్లకుండా చూడాలి.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top