IPL లో ఒక్కొక్క టీమ్ ఎన్ని మ్యాచ్ లు ఆడాలి…. ఫైన‌ల్ కు చేరే విధానం ఎలా?

Azhar

STAGE-1 : స్టేజ్ 1 లో ప్ర‌తి టీమ్ ….ఇత‌ర టీమ్ ల‌తో రెండు సార్లు త‌ల‌ప‌డాల్సి ఉంటుంది.
అంటే ప్ర‌స్తుత IPL లో టోట‌ల్ 8 టీమ్స్ ఉన్నాయి…అంటే ..7 టీమ్స్ తో 2, 2 సార్లు త‌ల‌ప‌డాలి .
7*2= 14 మ్యాచ్స్ …

STAGE-2 : టేబుల్ టాప‌ర్స్ గా ఉన్న 4 జ‌ట్లు… ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి.

  • Playoff 1 : Rank 1 vs Rank 2 (ఇక్క‌డ గెలిచిన టీమ్ డైరెక్ట్ గా ఫైన‌ల్ కు చేరుకుంటుంది., ఓడిన టీమ్ కు ఇంకో ఛాన్స్ ఉంటుంది…. ఎలిమినేట‌ర్ మ్యాచ్ ( Playoff 2) లో గెలిచిన టీమ్ తో ఆడాల్సి ఉంటుంది )
  • Playoff 2 : Rank 3 vs Rank 4 ( ఇక్క‌డ ఓడిన టీమ్ ఇంటికి…గెలిచిన టీమ్ Playoff 1 లో ఓడిన టీమ్ తో ఆడాల్సి ఉంటుంది..అక్క‌డ కూడా గెలిస్తే ఫైన‌ల్ కి లేదంటే ఇంటికి )

STAGE-3 :
ఫైన‌ల్స్ ….Playoff 1 లో గెలిచిన టీమ్ కు….ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ కు మ‌ద్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతుంది…గెలిచిన టీమ్ విన్న‌ర్ ఓడిన టీమ్ ర‌న్న‌ర్.!

Comments

comments