IPL లో ఆ ఆట‌గాడు చేసిన ఒక్క ర‌న్ =11,76,470 రూపాయ‌లు.!

Siva Ram

IPL లో స్టార్ ట్యాగ్ ఉన్న ప్లేయ‌ర్స్ ను ద‌క్కించుకోవ‌డానికి ప్రాంచైజీలు కోట్ల‌లో ఇన్వెస్ట్ చేశాయి. ప్ర‌స్తుతం IPL ఎండింగ్ స్టేజ్ కు వ‌చ్చింది…ఈ క్ర‌మంలో ఎక్కువ ధ‌ర ప‌లికిన ప్లేయ‌ర్స్ వారు చేసిన ర‌న్స్ ను ఓ సారి ప‌రిశీలిద్దాం.ఈ లెక్క‌న‌ ఒక్కో ర‌న్ కు ఆ స్టార్ ఆట‌గాళ్ళ‌కు ఎంత పే చేయ‌బ‌డిందో చూద్దాం! క‌ళ్ళు చెదిరిపోవ‌డం ఖాయం.!!

 

 • పేరు : కోరె అండ‌ర్ స‌న్ .
 • ఏ దేశం: న్యూజిలాండ్ కు చెందిన ఆల్ రౌండ‌ర్
 • IPL లో ఏ టీమ్ కు ఆడాడు.?: RCB
 • ఎంత పెట్టి కొన్నారు. ?: 2 కోట్లు
 • IPL 2018 లో చేసిన ప‌రుగులు: 17 ప‌రుగులు 3 మ్యాచుల్లో..
 • ఓక్కో ప‌రుగుకు ఎంత చెల్లించిన‌ట్టు.?: 11,76,470 రూపాయ‌లు.

 • పేరు :  Ben Stokes
 • ఏ దేశం:  ENGLAND
 • IPL లో ఏ టీమ్ కు ఆడాడు.?:  RR
 • ఎంత పెట్టి కొన్నారు. ?: 12.5 Crores
 • IPL 2018 లో చేసిన ప‌రుగులు:   196 in 13 Matches
 • ఓక్కో ప‌రుగుకు ఎంత చెల్లించిన‌ట్టు.?Rs 11,76,470

 • పేరు : Marcus Stoinis
 • ఏ దేశం:  Australia
 • IPL లో ఏ టీమ్ కు ఆడాడు.?: KXIP
 • ఎంత పెట్టి కొన్నారు. ?: Rs 6.2 crore
 • IPL 2018 లో చేసిన ప‌రుగులు: 99 In 7 Matches
 • ఓక్కో ప‌రుగుకు ఎంత చెల్లించిన‌ట్టు.?:  Rs 6,26,262

 

 • పేరు :  Glenn Maxwell
 • ఏ దేశం: Australia
 • IPL లో ఏ టీమ్ కు ఆడాడు.?:  DD
 • ఎంత పెట్టి కొన్నారు. ?: Rs 9 crore
 • IPL 2018 లో చేసిన ప‌రుగులు:  134 runs from 10 matches
 • ఓక్కో ప‌రుగుకు ఎంత చెల్లించిన‌ట్టు.?:Rs 5,32,544 

 

 • పేరు :   Aaron Finch
 • ఏ దేశం: Australia
 • IPL లో ఏ టీమ్ కు ఆడాడు.?KXIP
 • ఎంత పెట్టి కొన్నారు. ?: Rs 6.2 crore
 • IPL 2018 లో చేసిన ప‌రుగులు: 134 runs from 10 matches
 • ఓక్కో ప‌రుగుకు ఎంత చెల్లించిన‌ట్టు.?Rs 4,62,686 per

 

Comments

comments