ఐపీఎల్ లీగ్ స్టేజ్ పూర్తి షెడ్యూల్ విడుదల, ఏ ఏ జట్లు ఏ రోజు తలపడనున్నాయి చూడండి..!!

ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకి పండుగ, సిక్స్ లు ఫోర్ లు హై స్కోర్ లు, అబ్బో,,, క్రికెట్ అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఏ ఎంటర్టైన్మెంట్. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఐపీఎల్ ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ఐపీఎల్ వల్ల ఎందరో ప్లేయర్స్ కి లైఫ్ వచ్చింది, ఫారిన్ ప్లేయర్స్ మొదలు ఇండియన్ ప్లేయర్స్ వరకు ఎందరికో లైఫ్ ఇచ్చింది ఐపీఎల్.ఐపీఎల్ 12 వ సీజన్ మార్చి 23 నుండి ప్రారంభం కానుంది, మొదటి మ్యాచ్ చెన్నై లో జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ V/S రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు. ధోని V/S కోహ్లీ అంటే భారత క్రికెట్ అభిమానులకి భలే ఇష్టం, రెండు పెద్ద టీం లు మొదటి మ్యాచ్ నుండే తలపడనుండటం తో ఈ సారి ఆరంభం ఏ అదిరిపోనుంది.

అయితే ఐపీఎల్ కు సంబంధించిన లీగ్ స్టేజ్ మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్ ని విడుదల చేసారు. మే 5 వ తారీఖున చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ముంబై V/S కోల్‌కతా చివరి లీగ్ మ్యాచ్. ఈ సారి వరల్డ్ కప్ ముందు ఐపీఎల్ జరుగుతుండటం తో, వరల్డ్ కప్ కి ఇదొక చక్కటి ప్రాక్టీస్ అనే చెప్పాలి. ప్రత్యర్థి జట్ల ముఖ్య ఆటగాళ్ల బలా బలగాలు దెగ్గరినుండి పర్యవేక్షించొచ్చు.

 

Comments

comments

Share this post

scroll to top