ఇన్స్టాగ్రామ్ ని ఒక ఊపు ఊపుతున్న మీకు తెలియని కొత్త హీరోయిన్స్ వీరే .!!

ఇన్స్టాగ్రామ్ అనే సరికి చాలా మంది హీరోయిన్స్ గుర్తుకు వస్తారు, కొంత మంది చిన్న హీరోయిన్స్ ఇన్స్టాగ్రామ్ పిక్స్ వైరల్ అయ్యాయి, ఆ హీరోయిన్స్ వీరే :

 

షాలు చౌరాసియా :

పలు తెలుగు సినిమాల్లో నటించిన ఈ భామ, ప్రతుతం తమిళ్ లో బిజీ అయ్యింది. తెలుగు లో హీరో శ్రీకాంత్ తో ఒక సినిమా లో నటిస్తుంది.

View this post on Instagram

#Bangkok

A post shared by Shalu Chourasiya (@shaluchourasiyaofficial) on

దక్ష నాగార్కర్ :

హుషారు సినిమా తో కుర్రకారుని ఆకట్టుకున్న ఈ భామ, ఆ సినిమా తరువాత ఈమె పిక్స్ కోసం గూగుల్ లో అన్వేషణ మొదలెట్టారు కుర్రకారు.

View this post on Instagram

New beginnings ❤️😘🙏

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) on

View this post on Instagram

Ambivalence🤐☺️🥰😣🤔😂😛🤗👀

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) on

హర్షిత పన్వార్ :

కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో ఇటీవల ఫాలోయర్స్ బాగా పెరిగారు.

View this post on Instagram

Gn😍

A post shared by Harshita panwar (@harshitaa_lkg) on

అనన్య సోని :

బాలీవుడ్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్న ఈ భామ, ఆస్ట్రేలియా లో ఈమె బాగా ఫేమస్, పలు ప్రముఖ కంపెనీ ల యాడ్స్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

మీనాక్షి దీక్షిత్ :

టాలీవుడ్ లో పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో నటించిన ఈ భామ, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం లో ఒక ముఖ్య పాత్రా లో నటిస్తుంది ఈ భామ.

Comments

comments

Share this post

scroll to top