ఈ సర్ధార్ .. వద్దు పో అన్నోడి దగ్గరికే అంతకన్నా పెద్ద ఆఫీసర్ అయి వచ్చాడు.

మనం  ఎదుగుతుంటే కాలు పట్టి లాగే వాళ్లు చాలా మందే ఉంటారు మన సొసైటీలో . కొంచెం తేడా వచ్చినా.. యెహే పో…. నాకు వ్యతిరేఖంగా ప్రపంచం అంతా కలిసి కుట్ర చేసేస్తుంది అన్నట్టు మనం  ఫీలవుతుంటాం .. ఇక మన లక్ష్యాన్ని పక్కన పెట్టి , ఇతరులన్న మాటలతో గడిపేస్తుంటాం. పదే పదే ఆ మాటలే గుర్తు తెచ్చుకుంటూ బాధపడిపోతుంటాం.  ఇలాంటి బిహేవియర్ మనలో చాలా మందికి  ఉండి ఉంటుంది.  సేమ్ అదే బాధలో నుండి  అత్యున్నత ఆఫీసర్ గా మారిన ఈ కుర్రాడి స్టోరి ని ఓ సారి చూడండి.  తన లక్ష్యం ముందు అన్నీ చిన్నబోయాయి.

 

ఈ సర్దార్ కూడా అందరిలాంటి కుర్రోడే..  పోలీస్  ఉద్యోగం కోసం  వెలితే కాదు పో అని మెడపట్టి గెంటేశారు. అయినా తన లక్ష్యాన్ని మార్చుకోలేదు.. ఇంకా తన లక్ష్యాన్ని మరింతగా పెంచుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. కాదు పో అన్న పోలీస్ ఆఫీసర్ దగ్గరికే అతని కంటే పెద్ద ఆఫీసర్ గా వచ్చి అతని అభినందనలు తెలుపుకున్నాడు.  స్టోరీ మొత్తం వీడియో లో చూడండి.‘( ఇది కల్పితమే కానీ స్పూర్తిని నింపే ఔషదమే).

 

Watch Video Here( Wait 3 Seconds For Video Buffering):

Comments

comments

Share this post

One Reply to “ఈ సర్ధార్ .. వద్దు పో అన్నోడి దగ్గరికే అంతకన్నా పెద్ద ఆఫీసర్ అయి వచ్చాడు.”

  1. nagaraju says:

    Thanks for posting such an inspirational video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top