శ్రీలంక పై గెలిచిన భారత్… టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీకి తొలి విజయం.

మూడు టెస్ట్ ల సీరిస్ లో భాగంగా రెండవ టెస్ట్ లో శ్రీలంక పై భారత్ ఘనవిజయం సాధించింది. స్వయంకృతాపరాధం వల్ల ఫస్ట్ టెస్ట్ కోల్పోయిన టీమ్ ఇండియా రెండవ టెస్ట్ లో ఎటువంటి పొరపాట్లు చేయలేదు. 278 పరుగుల భారీ తేడాతో లంకేయులను మట్టికరిపించారు కోహ్లీ అండ్ కో… కెప్టెన్ గా కోహ్లీకి ఇదే తొలి విజయం. స్పిన్నర్ అశ్విన్ (5/42) అధ్భుతమైన స్పెల్ తో భారత్ కు సునాయాస విజయాన్నందించాడు.

టీమిండియా విజయంతో ఇప్పటికి సీరిస్ సమం అయ్యింది. చివరి  టెస్ట్ లో ఎవరు గెలిస్తే సీరిస్ వారి సొంతం అవుతుంది. మరో స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా మూడు వికెట్లు తీసి రాణించాడు.

స్కోర్ల వివరాలు:

INDIA:  

  • 1 st Innings: 393
  • 2nd Innings:  325/8( డిక్లేర్డ్)

SRILANKA:

  • 1 st Innings: 306.
  • 2nd Innings:  134.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top