ఇస్లామాబాద్ లో ఇండియా జెండా ఎగురుతుంది అంటూ పాక్ కు వార్నింగ్ ఇచ్చిన భారత సైనికుడు.

యూరీ ఘటన తర్వాత దేశమంతటా ఒకటే చర్చ….భారత్ పాక్ మీద యుద్దానికి సిద్ధమవుతుందా? లేదా? అని….ఇదిలా ఉంటే ఓ సైనికుడు తన బెటాలియన్ లతో కలిసి బస్ లో ప్రయాణిస్తున్న సమయంలో….చెప్పిన కవిత ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ సైనికుడు నోటి నుండి వచ్చిన ఆ కవిత…ప్రతి ఒక్కరిలో స్పూర్తినింపుతుంది.

మేం సింహాలం ..సింహాల పిల్లలం..
సింహాలు ఎవరికి భయపడవు.
వెళ్ళి పాకిస్తాన్ కు చెప్పండి.
మేం బాంబు పేలుళ్ళు, కాల్పులకు భయపడం.
తాష్కెంట్, సిమ్లా ఒప్పందాలంటేనే మాకు భయం. అణుబాంబులు తయారుచేసుకోని విర్రవీగుతుండొచ్చు.
1965,1971,1999 యుద్ధాలను మర్చిపోయారా? మా సైనికుడు అబ్దుల్ హమీద్ ఒక్కడే మీ యుద్ద ట్యాంకులను వశం చేసుకున్నాడు.
మీ అమెరికా యుద్ద విమానాలను మేం ద్వంసం చేశాం.
పీఎన్ఎస్ -ఘజి ఎలా మునిగిపోయిందో గుర్తుంచుకొండి.
90 వేల మంది పాక్ ఖైదీలను గుర్తుకుతెచ్చుకొండి.
సిమ్లా ఒప్పందం, ఇందిరాగాంధీ సహాయాలను గుర్తుచేసుకొండి.
పాకిస్తాన్ సృష్టంగా విను యుద్దం సంభవిస్తే మీరు నామరూపాల్లేకుండా పోతారు.
కశ్మీర్ ఉంటుంది,పాకిస్తాన్ మాత్రం ఉండదు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top