చీర కాస్త పైకి దోపి…. చెడుగుడు ఆడేసింది!

ఏం సేత్తిరి ఏం సేత్తిరి….  అదిదా డాన్సంటే…. అనే రేంజ్ లో ఊపేసింది ఓ మహిళ. ఆమె డాన్స్ లోని ఎనర్జీని చూస్తుంటే ఈమె ముందు ఎవ్వరైనా దిగదుడుపే అనేలా ఉంది. పక్కా మాస్ స్టైల్ లో ఆ మహిళ చేసిన డాన్స్ ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. చీరను  కాస్త పైకి దోపి..  డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఆమె డాన్స్ చేస్తుంటే విజిల్సే విజిల్స్….. నిజంగా అద్భుతమైన  కళ ఉన్న కళాకారులు చాలామందే ఉన్నారు, కానీ వాళ్ల ప్రతిభ మాత్రం ఇంకా వెలుగులోకి రాకుండా అలాగే చీకట్లోనే మగ్గుతుంది.

ఈ ప్రదర్శన చూడండి: Watch Video Here:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top