పాకిస్తాన్ కి పట్టుబడ్డ భారత జవాన్ సురక్షితం, అతని మాటల్లోనే ఏమన్నారో మిరే వినండి .!!

పాకిస్తాన్ భారత్ మధ్య ఘర్షణల సమయం లో పాకిస్తాన్ లో భారత్ కు చెందిన జెట్ కూలింది, కానీ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డాడు ఇండియన్ పైలట్, ప్రమాదం నుండి బయటపడ్డ ఇండియన్ పైలట్ అభినందన్ గారిని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పట్టుకొని చితకబాదారు, ఒంటి నిండా రక్తం, గాయాలతో ఉన్నారు ఆయన, ఆయన్ని కట్టేసి హింసించడం మొదలెట్టారు.

పాక్ మేజర్ వల్ల.. :

సంఘటన స్థలానికి చేరుకొని పాకిస్తాన్ మేజర్ పాకిస్తాన్ సైనికుల్ని అదుపులోపెట్టుకున్నారు, వెంటనే అభినందన్ కి చికిత్స అందించారు, ఆయన ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు, స్వయంగా ఆయనే ఒక వీడియో లో మాట్లాడారు కోలుకున్నాక. జెట్ కూలిన వెంటనే ప్రాణాలతో బయటపడ్డ, ఆ తరువాత నన్ను గమనించిన పాకిస్తాన్ జనాలు పాకిస్తాన్ సైనికులు నన్ను కొట్టారు, పాకిస్తాన్ మేజర్ వారి నుండి నన్ను రక్షించారు, ఆ తరువాత నాకేం కాకుండా చూసుకున్నారు, ఇండియా కి వెళ్లినా ఇదే చెప్తాను. నేను జవాన్ ని, తప్పుగా మాట్లాడను.

టీ బాగుంది.. :

ఇండియా లో మీరు ఎక్కడ ఉంటారు అనే సమాధానికి సౌత్ లో ఉంటా అని ఆయన సమాధానం ఇచ్చారు, టీ ఎలా ఉంది అంటే బాగుందని జవాబిచ్చారు, మొఖం అంతా వాచిపోయి ఉంది ఆయనది. భారతీయులు మాత్రం ఆయన్ని కొడుతున్న వీడియో చూసి కోపం తో ఊగిపోయారు, ఆయనకు ఏమైనా అయితే యుద్ధం మొదలవ్వడం ఖాయం అని అందరు భావించారు, అందుకే ముందు జాగ్రత్తగా ఆయన్ని జాగ్రత్తగా చూసుకున్నారు పాక్ ఆర్మీ, ఉగ్రవాదులకు నిలయంగా ఉన్న పాకిస్తాన్ ను భారత్ టార్గెట్ చేసింది పుల్వామా ఉగ్ర దాడి తరువాత. పాకిస్తాన్ లో ప్రజలు టార్గెట్ కాదని, కేవలం పాక్ లో నివసించే ఉగ్రవాదులే తమ లక్ష్యం అని భారత సైన్యం మరియు భారత గవర్నమెంట్ తెలుపుతూ వచ్చారు. యుద్ధం లేకుండా సామరస్యంగా పరీష్కరించుకుందాం మాటల్తో అని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తెలిపారు. భరత్ కు త్వరలోనే అభినందన్ గారిని అప్పగించనున్నారు పాకిస్తాన్ వాళ్ళు, యాక్ట్ అఫ్ జెనీవా ప్రకారం 8 రోజుల్లో సైనికుడిని అప్పగించాలి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top