సెమీస్ లోకి టీమ్ ఇండియా…విరాట్ విశ్వరూపం. క్లాసికల్ షాట్స్ తో అదరహో అనిపించాడు.

సెమీస్ కా? ఇంటికా అన్న మ్యాచ్ టీమ్ ఇండియా చెలరేగి ఆడింది. ఆస్ట్రేలియా ను చిత్తు చిత్తు చేసి సెమీస్ లోకి  సగర్వంగా అడుగుపెట్టింది. చూస్తున్నది మ్యాచా? లేక హైలెట్సా? అన్న రేంజ్ లో చెలరేగిపోయి ఆడారు విరాట్ అండ్ ధోని. 160 పరుగులను చేజ్ చేయడానికి దిగిన ధోనీ సేన ఆరంభంలో ఆచితూచి ఆడింది 16 వ ఓవర్ నుండి గేర్ మార్చి ఫోర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా కోహ్లీ…… క్లాసికల్ షాట్స్ తో అదరగొట్టాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సులతో 82 పరుగులు చేశాడు. చివరగా విన్నింగ్ షాట్ తో ధోని మ్యాచ్ ను ముగించాడు.

ఈగెలుపుతో టీమ్ ఇండియా సెమీస్ కు చేరింది. సెమీస్ లో వెస్టిండీస్ తో తలపడనునంది. మరో గ్రూప్ లో న్యూజీలాండ్ ఇంగ్లాడ్ తో తలపడనుంది. కోహ్లీకి మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

fgfczgzfcgzcfgcf

Virat-kohli-re-written-history-by-scoring-183-runs-to-help-India-win-the-all-important-match-of-Asian-cup-2012

Comments

comments

Share this post

scroll to top