2 బంతుల్లో 8 పరుగులు…ధోనిలా ఆడి భారత్ మహిళా టీంను ఎలా గెలిపించిందో చూడండి!..[VIDEO]

నిన్న ఇండియా విమెన్ క్వాలిఫైయర్ ఫైనల్ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్” చివరి రెండు బంతుల్లో ఎనిమిది పరుగులు కొట్టి భారత్ ని విజయరథం వైపు నడిపించింది…సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో 9 పరుగులు కొట్టాలి, చేతిలో రెండు వికెట్ లు మాత్రమే ఉన్నాయి…చివరి ఓవర్ లో మొదటి బంతి ఆడిన “పూనం యాదవ్” రెండో పరుగు తీయడానికి ప్రయత్నించగా రన్ అవుట్ అయ్యింది…చివరికి రెండు బంతుల్లో 8 పరుగులు కొట్టాల్సిన క్లిష్ట పరిస్థితికి వచ్చింది…

ఆ సమయంలో  కౌర్ బంతిని మిడ్ వికెట్ మీదగా సిక్సర్ కొట్టింది…చివరి బంతికి రెండు పరుగులు కావల్స్ ఉండగా బాల్ బాట్ కి ఎడ్జి అయ్యింది..వేగంగా రెండు పరుగులు తీసి భారత్ ను గెలిపించింది కౌర్…అయితే చివరి ఓవర్లొ అయిదో బంతికి 6 కొట్టిన షాట్ క్ ధోని శైలి లాగే ఉంది…మీరే చూడండి వీడియో లో!…

Watch Video Here:

India Vs South Africa Scoreboard:

South Africa: 244/10 (49.4 overs)
India: 245-9 (50 Overs) 

Comments

comments

Share this post

scroll to top