మ‌న దేశానికి ప్ర‌త్య‌ర్థిగా రాబోతున్న ర‌షీద్ ఖాన్.!!ఇండియా తో ఫైట్ కి ఆఫ్ఘానిస్తాన్ రెడీ.!

నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ర‌షీద్ ఖాన్ బౌలింగ్ కు మ‌న‌మంతా క‌లిసి చ‌ప్ప‌ట్లు కొట్టాం..కానీ అంత‌లోనే సీన్ రివ‌ర్స్ అవ్వ‌బోతోంది….ఇప్పుడు అత‌ని బౌలింగ్ లో సిక్సులు కొడుతుంటే చ‌ప్ప‌ట్లు కొడ‌తాం…ద‌టీజ్ బ్యూటీ ఆఫ్ క్రికెట్.! అవును జూన్ 14 న చిన్న‌స్వామీ స్టేడియం లో ఇండియాతో జ‌ర‌గ‌నున్న ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ కు ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డ్…త‌మ దేశ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ టీమ్ లో….నిన్న‌టి వ‌ర‌కు మ‌న ద‌గ్గ‌ర IPL ఆడిన 4 గురు ప్లేయ‌ర్స్ ఉండ‌డం విశేషం.

IPL లో ఆడిన అనుభ‌వం ఉన్న ఆఫ్ఘానిస్తాన్ ఆట‌గాళ్ళు:

  •  ర‌షీద్ ఖాన్ – స‌న్ రైజ‌ర్స్ హైద్రాబాద్ ( SRH) – 9 కోట్లు.

  • ముజీబ్ -ఉల్ -రెహ్మాన్ – కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్( KXIP) – 4 కోట్లు.

  •  జ‌హీర్ ఖాన్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RR) – 60 ల‌క్ష‌లు

  • మ‌హ్మాద్ న‌భి- స‌న్ రైజ‌ర్స్ హైద్రాబాద్(SRH) – 1 కోటి.

 

Indian Test Team  against Afghanistan:
Ajinkya Rahane(c), Cheteshwar Pujara, Shikhar Dhawan, Murali Vijay, Lokesh Rahul , Karun Nair, Wriddhiman Saha, Ravichandran Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Umesh Yadav, Mohammed Shami, Hardik Pandya, Ishant Sharma, Shardul Thakur

 

Afghanistan Test squad:
Asghar Stanikzai (c), Mohammad Shahzad (wk), Javed Ahmadi, Ihsanullah Jannat, Rahmat Shah, Nasir Jamal, Hashmatullah Shahidi, Afsar Zazai (wk), Mohammad Nabi, Rashid Khan, Zahir Khan, Hamza Hotak, Syed Ahmad Sherzad, Yamin Ahmadzai, Wafadar Momand, Mujeeb-ur-Rahman.

Comments

comments

Share this post

scroll to top