మనదేశంలో పాటించే అసహ్యకరమైన 7 మూఢ నమ్మకాలు.

పిల్లలు పుట్టని దంపతుల పాట్లు అన్నీ ఇన్నీ కావు…దానికోసం వారు ఏదైనా చేస్తారు. వీరి నిస్సాహయతను క్యాష్ చేసుకోడానికి మంత్రగాళ్లు, దొంగబాబాలు కొన్ని పనికిరాని, ప్రయోజనం చేకూర్చలేని సలహాలిస్తారు…అందుల్లోంచి పుట్టిందే ఈ  సలహా.. ఇప్పటికీ చాలా మంది గ్రామప్రజలు….పిల్లలు పుట్టడం లేదని, అప్పుడే పుట్టిన శిశువు బొడ్డుతాడును తెచ్చుకొని దానితో టీని కాచి అది తాగుతారు..అలా చేస్తే గర్భం వస్తుందని వారి నమ్మకం. ఇది ఒట్టి అపోహ మాత్రమే….దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, పైపెచ్చు  ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.

ఇంతే కాదు…ఇంకా కొన్ని అపోహలు కూడా మన వాడుకలో ఉన్నాయి, అవేంటో ఓ సారి చూద్దాం.

 • చిన్న పిల్లలకు టీకాలిచ్చి….జ్వరం రాకుండా ఉండడానికి మనిషి మలాన్ని దాని మీద పూస్తారు.
 • Result: ఇలా చేస్తే పిల్లలకు ఇన్పెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు ఇలా చేస్తే చాలా ప్రమాదకరం.

15151491_1775750639345179_1485156668_n

 • అప్పుడే పుట్టిన పాపాయి బొడ్డును కట్ చేసి అక్కడ ఆవుపేడను పులుముతారు.
 • Result: ఇది ధనుర్వాదానికి కారణం అవుతుంది.

15175400_1775750649345178_1767852146_n

 • బోదకాలు వచ్చినప్పుడు ఆ కాలితో…ఏనుగు పేడను తొక్కుతారు.
 • Result : బోదకాలికి-ఏనుగు పేడకు సంబంధమే లేదు.

penyakit-kaki-gajah

 • తేలు కుడితే…దాని తోకను కట్ చేసి…దాని మొండాన్ని కుట్టిన చోట కట్టడం.
 • Result : భయంతో ఇంకాస్త నొప్పి తప్ప, ప్రయోజన శూన్యం.

15134273_1775750656011844_1617808701_n

 • పిల్లలకు పళ్లు వస్తున్నప్పుడు విరేచనాలు పట్టుకుంటాయి….ఈసమయంలో పులిగోరును పిల్లల మెడలో కడతారు.
 • Result : పులిగోరు గుచ్చుకోవడం వల్ల పిల్లలకు గాయాలు అవ్వడం మినహా ఎటువంటి ప్రయోజనం ఉండదు.

15139813_1775750646011845_789535485_n

 

 • విషం తాగిన వారికి విరుగుడు కోసం..మనిషి మలాన్ని తాపిస్తారు.
 • Result: మలం…..అంటే శరీరంలోని వ్యర్థ పదార్థం…దాని వల్ల విషం విరుగుడు అవుతుంది అనుకోవడం అవివేకం.15209268_1775750652678511_2103501137_n

 

 • కాలిన చోట ఆవుపేడ పూయడం.
 • Result: ఇది అంటురోగాలకు కారణం అవుతుంది.

Comments

comments

Share this post

scroll to top