“జియో” ఫ్రీ ఆఫర్ ముగించనుండటంతో “సోషల్ మీడియా” లో ట్రెండ్ అవుతున్న టాప్ 25 ఫోటోలు ఇవే..! చూసి నవ్వుకోండి!

ప్రస్తుతం ఎంతో నెట్ ఉపయోగిస్తున్నాం అంటే దానికి కారణం రిలయన్స్ జియో అందించిన ఫ్రీ డేటా ఆఫర్..టీనేజ్ స్టూడెంట్స్ అయితే జియో ఒక కల్పవృక్షంలా భావించేస్తున్నారు..అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు మనకి ఫ్రీ కాల్స్ కూడా కలుస్తూ ఉంటాయి…డిసెంబర్ 31 వరకు ఉన్న ఆఫర్ ని మార్చ్ 31 వరకు పొడిగించారు!…మరి 31 మార్చ్ తరవాత జియో వినియోగదారుల పరిస్థితి ఏంటి?…ప్రైమ్ మెంబర్షిప్ అన్నారు…99 రూపాయలు కడితే అయిపోతుంది అనుకుంటే.. మరో ఫిట్టింగ్ ఉంది. ప్రతి నెల 303 రూపాయలు రీఛార్జ్ అట!
అందుకే ఫ్రీ ఆఫర్ అయిపోతుందని సోషల్ మీడియా లో ఫన్నీ ఫొటోలతో సెన్సేషన్ సృష్టిస్తున్నారు. ట్రెండ్ అవుతున్న ఫోటోలు ఒక లుక్ వేసుకోండి!

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17.

#18.

#19.

#20.

#21.

#22.

#23.

#24.

#25.

#26.

#27.

#28.

#29.

#30.

#32.

Comments

comments

Share this post

scroll to top