నేను సీతను కాదు… కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రావణాసురుడే… మరోసారి పవన్ పై ఫైర్ అయిన శ్రీ రెడ్డి సంచలన వాక్యాలు!!

వివాదాస్పజద నటి శ్రీ రెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించింది. తాను చేసిన మీ టూ ఉద్యమాన్ని మెగా ఫ్యామిలీ తొక్కేసిందని శ్రీ రెడ్డి ఆరోపించింది. సినీ పరిశ్రమలో స్త్రీల కోసం ఉద్యమం చేస్తే ఏ ఒక్కరు సహకరించలేదని మండిపడింది. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీపై మండిపడింది.


సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీ టూ ఉద్యమం ద్వారా పోరాటం చేస్తున్న తనను మXXXXXXX అనే పదం ఉపయోగించినందుకు ఉద్యమాన్ని నాశనం చేసారు. ఓ మహిళను తిట్టానని నన్ను టార్గెట్ చేసి వాళ్లు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ నా ఉద్యమాన్ని అణచి వేసారని శ్రీ రెడ్డి ఆరోపించారు.
ఒక వేళ నేను బూతులు తిట్టడం తప్పు అయితే జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీ ధర్ తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళ నేతను బెహన్ చోద్ అని తిట్టోచ్చా…. మీ పార్టీ నాయకుడు మహిళను తిట్టడం కరెక్టేనా? జనసేన నేతే స్వయంగా మహిళలపై దారుణంగా కామెంట్లు చేయడం సరైనదేనా అని శ్రీరెడ్డి అన్నారు.


నేను తిట్టిన తిట్టును ఆధారంగా చేసుకుని ఆ రోజు ఫిలిం ఛాంబర్ దగ్గర నానా హంగామా చేసారు. ఆ రోజు పవన్ కల్యాణ్ నాకు రావణాసురుడిగా కనిపించారు. నేను సీతను కాకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేను రావణాసురిడిగా భావిస్తాను. మీరు చేస్తే న్యాయం ఇతరులు చేస్తే అన్యాయమా… అని శ్రీ రెడ్డి ప్రశ్నించారు.
సినిమా ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ ఉంటుందనేది అందరికీ తెలుసు. సినిమా పరిశ్రమలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోరు. ఓ మహిళ చేస్తున్న ఉద్యమానికి ఎందుకు విలువ ఇవ్వరు. నేను నా కోసం, నా కుటుంబం కోసం చేయలేదే? సినిమా పరిశ్రమలో మహిళల కోసం చేస్తుంటే బాధ్యతగా వహించరు. మహిళా నటుల మానం, ప్రాణం సినీ పెద్దలకు ముఖ్యం కాదు.

దగ్గుబాటి కుటుంబానికి నేను పెట్టిన శాపం వల్లే ఆ ఫ్యామిలీ చాలా కష్టాలు పడుతున్నది. రానా ఆరోగ్యం విషయంలో ఆ కుటుంబం చనిపోయినంత పనైంది. ఇప్పుడిప్పుడు రానా ఆరోగ్యం బాగుపడింది. లేకపోతే రానా ఒంట్లో బాగలేక చాలా ఆ కుటుంబం అనేక బాధలు పడింది. మళ్లీ ఆ ఫ్యామిలీని మళ్లీ చంపదలచుకోలేదు. అభిరామ్‌ను ఇక్కడ ఉండనీయకుండా ఎక్కడికో పంపించారు. నేను దగ్గుబాటి వద్ద డబ్బులు తీసుకొన్నారడంలో వాస్తవం లేదని శ్రీ రెడ్డి అన్నారు.

Comments

comments

Share this post

scroll to top