ఈ చిన్న చిట్కాతో మందులు లేకుండా…500 ఉన్న “షుగర్” ను 90 కి తీసుకొచ్చారు అతను.! ఎలాగో తెలుసా.?

అధిక బరువుతో బాదపడుతున్నారా..షుగర్,బిపీ వ్యాధులున్నాయా..తిండి తినడం మానేస్తున్నారా..లేకపోతే ఆహారానికి పరిమితులు పెట్టుకుంటున్నారా..ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెత విన్నారా.?ఇప్పుడు అదే రూల్ ఫాలో అవుతున్నారు వీరమాచినేని రామకృష్ణారావు..కొవ్వుని కొవ్వుతోనే చెక్ పెట్టిస్తున్నారు..డయాబెటిస్ ,బిపి లాంటి వాటితో ఇబ్బందిపడుతున్నా ఎంచక్కా తినాలనుకున్నది తినేయడమే అంటున్నారు.ఎటువంటి మందులు వాడకుండా, శారీరక వ్యాయామం లేకుండా కేవలం ఆహార నియమాలతో అతితక్కువ కాలంలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎలా కావాలో తెలిపారు. కాకపోతే కొద్దిపాటి మార్పులతో..అవేంటో తెలుసుకోండి..

ఒకప్పుడు రామకృష్ణారావు బరువు 123 కిలోలు..బరువు తగ్గడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు.. ఉదయాన్నే సైకిల్‌ తొక్కడంతో స్టార్ట్ చేస్తే.. ఇతరత్రా వ్యాయామాలు చేసేవారు. అదే సమయంలో… ఊబకాయం, మధుమేహం, ఇతర జీవన శైలి సంబంధిత సమస్యలకు పరిష్కారాన్ని శోధించడం మొదలుపెట్టారు. చైనా సంతతికి చెందిన కెనడా నెఫ్రాలజిస్టు జీసన్‌ఫెంగ్‌ పరిశోధనలు ఆయన కంట పడ్డాయి. దీని ఆధారంగా… కొవ్వుకు కొవ్వుతోనే చెక్‌ చెప్పే ఆహార నియమావళిని రూపొందించారు. ఈ ప్రయోగాన్ని తొలుత తనపైనే చేసుకున్నారు. ఆయన బరువు 60 రోజుల్లోనే 123 కిలోల నుంచి 93 కిలోలకు తగ్గింది. తర్వాత…డయాబెటిస్తో బాధపడుతున్న ఓ స్నేహితుడిని షుగర్ లెవెల్ ఎలా తగ్గించారో ఆయన మాటల్లోనే..

‘నాఫ్రెండ్‌ ఇంజనీర్‌ ఒకరు డయాబెటిక్‌తో బాధపడుతుండేవాడు. దానిని నియంత్రించుకునేందుకు రోజుకు నాలుగు మాత్రలు తీసుకునేవాడు. షుగర్‌ రోగులు సకాలంలో మాత్రలు, ఆహారం తీసుకోవాలంటారు కదా. కానీ మేమిద్దరం మాట్లాడుకుని వాటిని ఆపేశాం. చక్కెర లేకుండా గ్రీన్‌ టీలో రెండు స్పూన్ల కొబ్బరి నూనెను తాగించా. 350 ఉన్న చక్కెర వ్యాధి ఒకటో రోజుకే 90కి వచ్చింది. రెండో రోజే ఆయనతో సైకిల్‌ తొక్కించా. ఎంతో వేగంగా సైకిల్‌ తొక్కాడు. రోజూ ఒక స్పూన్‌ కొబ్బరి నూనెతో కేవలం 5 రోజుల్లో 6 కేజీలు తగ్గినట్టు శాస్త్రీయంగా చూడగలిగాం. డయాబెటిక్‌, స్పాండిలైటస్‌, ఆర్థటైస్‌కు మందులకు కనిపెట్టేంత స్థాయి నాది కాదు. కానీ అనుకోకుండా ఓ మ్యాజిక్‌లా కొబ్బరినూనెతో షుగర్‌ పోతుంది అని నిరూపించాం’ అని వివరించారు వీరమచానేని రామకృష్ణారావు.

Comments

comments

Share this post

scroll to top