ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న “ఐఐటీ” అమ్మాయిల డాన్స్! చూస్తే ఫిదా అవ్వాల్సిందే! [VIDEO]

ఐఐటీ అమ్మాయిలు అంటే కేవలం చదువుతూనే ఉంటారు అనుకుంటే అది మన అమాయకత్వము, అవివేకము అవుతుంది. చదువులోనే కాదు ఆట పాటల్లో కూడా వాళ్ళు అత్యుత్తమ ప్రతిభను కనబరచగలరు. అబ్బాయిలకు ఏ మాత్రం తక్కువ కాకుండ డాన్స్ చేయగల ప్రతిభ ఈ ఐఐటీ అమ్మాయిలకు ఉంది. అందుకే అనుకుంటా వీడియో పెట్టిన ఒక్క రోజులోనే 7 లక్షల మంది నెటిజన్లు వారి డాన్స్ చూసేసారు. చూడటమే కాదు డాన్స్ చాలా బాగా చేసారు అని ప్రశంసల వర్షం కూడా కురిపించారు!

“షేప్ ఆఫ్ యు” అనే ఇంగ్లీష్ పాటకు తమ స్టైల్ లో డాన్స్ చేసి ఆడియన్స్ ని అబ్బురపరిచారు “ఐఐటీ రూర్కీ” కి చెంది ఈ ఇద్దరు అమ్మాయిలు. వారి డాన్స్ అయితే ఆడియన్స్ కళ్ళార్పకుండా చూశారంటే నమ్మండి! మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి!

Watch Video Here:

వీళ్ళ డాన్స్ సూపర్ కదా? వాళ్ళ డాన్స్ చూస్తూ మీరు కూడా కళ్ళు కదిపారా?

Comments

comments

Share this post

scroll to top