“బికాం లో ఫిజిక్స్” ని మించిన ఇంటర్వ్యూ… ఈ టీడీపీ ఎం.ఎల్.ఏ ఏకంగా “డిగ్రీ లో సి.ఈ.సి” అనేసారు..!

“బీకామ్ లో ఫిజిక్స్ ఉంటదా?”…”ఉంటది ఉంటది…బికాం లో ఫిజిక్స్ ఎందుకు ఉండదు”!…ఏ ముహూర్తాన ఇంటర్వ్యూ లో “టీడీపీ ఎం.ఎల్.ఏ ఝలీల్ ఖాన్” ఈ మాట అన్నారో కానీ “సోషల్ మీడియా” లో ఫుల్లీ ట్రెండ్ అయిపోయారు. పాపం ఆయన మీద ఎన్నో ట్రోల్ల్స్ వేసేస్తున్నాయి ఫేస్బుక్ పేజీలు. చివరికి అసెంబ్లీ లో “వైకాపా” అధ్యక్షుడు “జగన్” కూడా హేళన చేసారు బికాం ఫిజిక్స్ అని!..తరవాత “రోజా” తో పాటు మరికొంత మంది “వైకాపా” కార్యకర్తలు కూడా “ఝలీల్ ఖాన్” ను ఎగతాలి చేసారు!

ఇది ఇలా ఉండగా..ఇటీవల మరొక ఇంటర్వ్యూలో “కర్నూల్ టీడీపీ ఎం.ఎల్.ఏ మోహన్ రెడ్డి” గారు డిగ్రీ లో సి.ఈ.సి అన్నారు. ఇప్పటిలాగా ఇంటర్ లో అప్పుడు ఎం.పి.టి.సి లేదు అంట. ఇంకేమన్నారో చూడండి వీడియోలో..!

Watch Video Here:

ఇప్పుడు మరో మినిస్టర్ ఝాలీల్ గారిని వెక్కిరిద్దాం అనుకున్నాడు కానీ డిగ్రీ లో hec అని పప్పులో కాలేశారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top