“సుమ” గారు ఇది మీకు న్యాయమేనా..? మీ షోలో కూడా ఇంత అశ్లీలతనా..? చూస్తే తిట్టుకుంటారు! [VIDEO]

ఒక్క సారి ఈ కింది వీడియో చూడండి.. టీవీ లో చాలా మంది ఇది చూసి కామెడీ అనుకుంటున్నారు.. అసలు ఆ ఏజ్ లో ఉన్న పిల్లలు మాట్లాడాల్సిన మాటలేనా అవి? సుమ హోస్టింగ్ లో నడిచే క్యాష్ ప్రోగ్రాంలో పిల్లలు నోటికి ఎంత వస్తే అంత అంటున్నారు.. సెకండ్ సెటప్ లు.. రూములకు అమ్మాయిలను తెచ్చుకోవడం.. భార్య ఊరెళితే భర్తకు పని మనిషితో గడిపే స్వేచ్ఛ దొరకడం.. అసలు వినడానికే ఒకలా ఉంది. కల్చర్ డెవలప్ కావడం అంటే ఇలా కావడం అనుకోలేదు.. డ్రెస్ స్టైల్ మారింది అనుకున్నాం కాని ఆలోచన విధానం కూడా ఇంత దరిద్రం గా ఉంటుంది అనుకోలేదు. ఈ రకమైన ఆలోచన ధోరణి యువత లో ఉంటె దేశం ఎటు నుంచి ఎటు పోతుందో మరి.. అసలు ఈ ప్రోగ్రాం టీవీలో ప్రసారమైనప్పుడు విన్న తల్లిదండ్రులు ఏమి అనుకోరా..??? కింద వీడియో ఓపెన్ చేసి చూడండి మీకు ఎలా అనిపిస్తుందో…

నిన్నగాక మొన్న సీనియర్ నటుడు ఒక్క మాట తూలినందుకు అందరూ ఏకి పడేశారు. పదే పదే సారీ చెప్పినా కూడా వదలకుండా తిట్టిన తిట్టు రిపీట్ కాకుండా తిట్టిపోశారు. తప్పు మాట్లాడిన వ్యక్తికి అలా జరగాల్సిందే.. మరి టీవీల్లో ప్రసారమవుతున్న రియాల్టీ షోల్లో వల్గారిటీ మాటేమిటి? అసలు కుటుంబం మొత్తం కూర్చుని చూసే విధంగానే ఉన్నాయా అవి? సుమ యాంకరింగ్ లో నడిచే క్యాష్ ప్రోగ్రాం 150వ ఎపిసోడ్ ను పురస్కరించుకుని కాలేజీ అమ్మాయిలు చెప్పిన పిచ్చి పిచ్చి సమాధానాలన్నీ కలిపి ఓ ప్రొమో వేశారు. అందులో ఉన్నదాన్ని వల్గారిటీ, అశ్లీలం, అసభ్యం.. ఇలా ఎన్ని మాటలన్నా తక్కువే. మరి ఇటువంటి వాటిపై ఎందుకు గట్టిగా మాట్లాడరు? ఆ ప్రొమోలో ఎన్ని ఇబ్బందికరమైన సమాధానాలున్నాయో చూడాలంటే కింది వీడియో ఓపెన్ చేయండి..

watch video here:

Comments

comments

Share this post

scroll to top